Photo : ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..?

Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తపట్టారా? ఒకప్పుడు సౌత్‌లో తన అందం, అభినయంతో దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్‌ పోతినేని, అల్లు అర్జున్, రవితేజ వంటి తెలుగు అగ్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అమ్మ ఒడిలో క్యూట్‌ క్యూట్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా. ప్రస్తుతం తనకు తెలుగులో ఆఫర్స్‌ … Read more

నిమ్మకాయ దీపం వెలిగిస్తున్నారా.. అయితే ఇవి తప్పకుండా పాటించాలి..

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే నిమ్మకాయ దీపాలను ఇష్టానుసారంగా వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా నిమ్మకాయల దీపాన్ని అమ్మవారి ఆలయాలలో వెలిగిస్తారు. అయితే కేవలం గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ వంటి దేవతల ఆలయాలలో మంగళవారం శుక్రవారాలలో నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఎలాంటి పరిస్థితులలో … Read more

Egg Shells Benefits : కోడిగుడ్లే కాదు.. వాటి పెంకుల‌తోనూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి..!

Egg Shells Benefits : కోడిగుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరికి తెలుసు. కోడిగుడ్లని తీసుకుంటూ, ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా, కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే, కోడి గుడ్డే కాదు. కోడి గుడ్డు పెంకుతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కోడి గుడ్డు పెంకుతో లాభాలా..? పనికిరాదని పారేస్తాం కదా వాటి వల్ల లాభం ఏంటి అని షాక్ అవ్వకండి. నిజంగా వీటి వలన, అనేక లాభాలు … Read more

Chanakya Niti : చాణ‌క్యుడు చెప్పిన‌ట్లు ఈ 6 పాటించండి.. జీవితంలో డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Chanakya Niti : చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. జీవితంలో ఎదురయ్యే, అనేక సమస్యల గురించి చాణక్య చెప్పడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేస్తే, అద్భుతంగా జీవితం ఉంటుంది. ఆచార్య చాణక్య చెప్పిన అద్భుతమైన విషయాలని, మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆరు విషయాలను కనుక పాటించినట్లయితే, జీవితంలో డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చాణక్య చెప్పడం జరిగింది. మరి, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలంటే, వీటిని కచ్చితంగా పాటించండి. ఎప్పుడూ కూడా … Read more

జీవితంలో ఒక్క‌సారైనా వెళ్లాల్సిందే.. కాట్రా వైష్ణోదేవి ఆల‌యం విశిష్ట‌త‌లు..!

మ‌న దేశంలో ఉన్న ఎన్నో పురాత‌న‌మైన ఆల‌యాల్లో కాట్రా వైష్ణోదేవి ఆల‌యం కూడా ఒక‌టి. ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లో మంచుకొండ‌ల న‌డుమ ఉంటుంది. ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు. త‌మ కోరికలను నెర‌వేర్చాల‌ని దైవాన్ని కోరుతారు. ఇక అనుకున్న‌వి నెర‌వేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆల‌యాన్ని కొన్ని ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే నిర్మించి ఉంటార‌ని స్థానికులు చెబుతుంటారు. ఈ … Read more

ప్రాసెస్డ్‌, జంక్ ఫుడ్ బాగా తినేవారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..!

చిప్స్, పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, ఐస్‌క్రీములు, ఇత‌ర బేక‌రీ ప‌దార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువ‌గా లాగించేస్తున్నారా ? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే ఇక‌పై మీరు ఆ ప‌దార్థాల‌ను తినాలంటేనే జంకుతారు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఎందుకంటే.. ఆ ప‌దార్థాల‌ను తినడం వ‌ల్ల త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తూ సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన నిజం. కొంద‌రు సైంటిస్టులు జంక్ ఫుడ్ లేదా … Read more

పోస్ట్ ఆఫీస్‌ల‌లో అందుబాటులో ఉన్న 3 ర‌కాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్‌ అకౌంట్లు ఇవే..!

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మన దేశంలో ఉన్న 650 పోస్టాఫీస్‌ బ్రాంచ్‌ల‌లో 3 ర‌కాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది. అవి రెగ్యుల‌ర్ సేవింగ్స్ అకౌంట్‌, డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్‌, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు. కాగా ఈ మూడింటిలో క‌స్ట‌మ‌ర్లు మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సిన ప‌నిలేదు. కానీ ఈ మూడింటికి అందిస్తున్న సౌక‌ర్యాల వివ‌రాలు భిన్నంగా ఉన్నాయి. ఇక ఈ మూడు అకౌంట్ల‌లోనూ డ‌బ్బు డిపాజిట్ చేస్తే … Read more

వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకుంటే అన్ని స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌..!

మ‌నిషి జీవిత‌మంటేనే స‌మ‌స్య‌లమ‌యం. మ‌న స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు నిత్యం ఎన్నో స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. కొంద‌రికి ఆర్థిక స‌మ‌స్య‌లుంటే, కొందరికి ఆరోగ్య స‌మ‌స్య‌లుంటాయి. మ‌రికొంద‌రికి దాంప‌త్య స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే ఏ స‌మ‌స్య అయినా స‌రే ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను పెట్టుకుంటే దాంతో ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని హిందూ పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మ‌రి వెండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. వినాయ‌కుడికి విఘ్నేశ్వ‌రుడ‌నే … Read more

మ‌నం 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించాలంటే ఏం చేయాలి ?

మ‌నిషి 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌డ‌మంటే.. ప్ర‌స్తుత త‌రుణంలో అది కొంత క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఎప్పుడు ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌స్తుందో అర్థం కావ‌డం లేదు. దీనికి తోడు అన్నీ కాలుష్య‌మ‌యం అయిపోయాయి. కెమిక‌ల్స్‌తో పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటున్నాం. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌స్తుతం 60 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కు ఎవ‌రైనా జీవిస్తేనే గొప్ప విష‌యం … Read more

గణిత‌మంటే భ‌య‌మా.. ఎగ్జామ్స్‌కు ముందు ఈ సూచ‌న‌లు పాటిస్తే విజ‌యం మీదే..!

టెన్త్ లేదా ఇంట‌ర్ బోర్డు ఎగ్జామ్స్ వ‌స్తున్నాయంటే చాలు.. విద్యార్థుల్లో అల‌జ‌డి మొద‌ల‌వుతుంది. అన్నీ స‌రిగ్గా చ‌దివినా, చ‌ద‌వ‌క‌పోయినా స‌రే… ప‌రీక్ష‌లంటే ఎవ‌రికైనా కాసింత భ‌యం ఉంటుంది. అయితే ఇత‌ర సబ్జెక్టులు విష‌యం ఏమోగానీ గ‌ణితం అంటే చాలా మంది విద్యార్థులు భ‌య‌ప‌డుతారు. లెక్క‌ల స‌బ్జెక్టులో క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఎలా ఇస్తారో, మార్కులు ఎన్ని వ‌స్తాయోన‌న్న కంగారు వారిలో ఉంటుంది. అయితే ప‌లువురు విద్యానిపుణులు మాత్రం మ్యాథ్స్ అంటే భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని, అది చాలా ఈజీ అని, ప‌లు … Read more