Sr NTR : ఆ సినిమా విడుదలైతే ఎన్టీఆర్ సీఎం అవుతారని.. ఆ సినిమా రిలీజ్ నే అడ్డుకున్నారట..?
Sr NTR : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు అన్న పదాలకు నిలువెత్తు రూపం నందమూరి తారక రామారావు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి వెండితెరకు దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్. తెలుగు తెర ప్రేక్షకులకు మొదటిగా రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు ఎన్నో ఇండస్ట్రీకి అందించారు. కథానాయకుడు గానే … Read more