Urine Color : మూత్రం ఈ రంగులో వస్తుందా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
Urine Color : మన శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. అవి చెమట, మూత్రం, మలం రూపంలో బయటకు పోతాయి. ఈ వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యర్థాలు శరీరంలో పేరుకుపోయి శరీరం విషతుల్యంగా మారుతుంది. దీంతో మొదట చెడిపోయేది కిడ్నీలే. తరువాత ఇతర అవయవాలు కూడా పాడైపోతాయి. దీంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక శరీరంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూసుకోవాలి. అందుకు గాను … Read more









