Theertham : తీర్ధం ఎలా తీసుకోవాలి..? మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి..? తీసుకున్నాక తలకు రాసుకోవాలా..?
Theertham : ఇంట్లో పూజ చేసినప్పుడు, గుడిలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీర్ధం తీసుకునేప్పపుడు మూడు సార్లు తీర్ధం ఇస్తారు. కానీ తీర్ధాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి.. అన్నది ఎప్పుడైనా ఆలోచించారా..? మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ … Read more









