న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..?

సాధారణంగా మనకి నల్ల ద్రాక్ష దొరుకుతూనే ఉంటాయి. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు మనకి కలుగుతాయి. తియ్యగా పుల్లగా ఉండే ఈ ద్రాక్ష ని ఫ్రెష్ గా తీసుకుంటే చాలా మంచిది. జ్యూస్ చేసుకుని తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ మనకి కలుగుతాయి. మరి వాటి గురించి ఇప్పుడే పూర్తిగా చూసేయండి. నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు. … Read more

ట‌మాటాల‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

టమాట తో మనం ప్రతి రోజు ఏదో ఒక వంట చేసుకుంటూనే ఉంటాం. చాలా కామన్ గా దీనిని మనం అనేక వంటల్లో వాడతాము. టమాటా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం లభిస్తాయి. అయితే ప్రతి రోజు తినే మనం డైట్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. టమాటాలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ … Read more

ప‌చ్చి బఠానీల‌ను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పచ్చి బఠానీ అనేక రెసిపీస్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి లభిస్తాయి. దీనిలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా దొరుకుతాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఒక లుక్ ఇప్పుడే వేసి దీని కోసం పూర్తిగా చూసేయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే … Read more

రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు తియ్యగా, పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ప్రతి రోజు డైట్ లో తప్పకుండా ఏదో ఒక పండ్లని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మీరు పైనాపిల్ తీసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పైనాపిల్ వల్ల ప్రయోజనాలు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి. ఒత్తిడి ఆందోళనకు ఎక్కువగా గురవుతున్న వారు పైనాపిల్ రసాన్ని తీసుకుంటే చాలా మంచిది. పైనాపిల్ జ్యూస్ … Read more

అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే మెంతికూర‌.. రోజూ తింటున్నారా.. లేదా..?

మెంతికూరలో అతి విలువైన పోషకాలు వుంటాయి. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. మనం దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తాము. మెంతులను సువాసనా ద్రవ్యంగా పోపుల పెట్టె మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. ఇక పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను ఔషధ విలువలు చేకూర్చేదిగాను వుంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులుసైతం ఎంతో మేలు చేస్తాయి. తాజా మెంతి కూర కొద్దిపాటి … Read more

గుండె జ‌బ్బులు రావొద్దంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినండి..!

గుండె జబ్బులను నివారించేటందుకు ఎండు ఫలాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి. వీటిలో కొలెస్టరాల్ ను తగ్గించే మంచి కొవ్వు వుంటుంది. ఆరోగ్యవంతమైన గుండె కొరకు ఏ రకమైన ఎండు ఫలాలను తీసుకోవాలో చూద్దాం. బాదం పప్పులు – ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి. జీడిపప్పులు – ప్రతిరోజూ జీడిపప్పులు తింటే….డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది. … Read more

కాక‌ర‌కాయ‌లతో ఎన్ని రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

కాకరకాయ చేదుగా ఉంటుంది అని చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. కానీ సరిగ్గా కూర వండుకుంటే దీని రుచి మాత్రం అదిరిపోతుంది. ఇది ఇలా ఉండగా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. వైద్యులు కూడా దీనిని తీసుకోమని చెబుతుంటారు. రెండు వారాలకు ఒక్కసారైనా తప్పకుండా దీనిని తీసుకోవాలి. కాకర కాయ లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతే కాదండి ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి కూడా … Read more

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

స్ట్రాబెర్రీస్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి, గుండెపోటు రాకుండా నివారిస్తాయి. ఈ పండ్లలో షుగర్ శాతం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండ్లను తినవచ్చు. తరచుగా స్ట్రాబెర్రీస్ ను తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఈ పండ్ల లో ఉండే … Read more

దీన్ని రోజుకు ఒక‌టి తింటే చాలు.. 236 శాతం విట‌మిన్ ఎ పొంద‌వ‌చ్చు..!

గెనుసు గడ్డ (స్వీట్ పొటాటో) దీన్నే చిలగడ దుంప అని కూడా అంటారు. ఈ గడ్డల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. తెలుపు, పసుపు రంగు గడ్డలు ఉంటాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. 100 గ్రాముల ఉడ‌క‌బెట్టిన చిల‌గ‌డ‌దుంప‌ల‌ను తింటే 86 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు 20 గ్రాములు, చ‌క్కెర 4.2 గ్రాములు, ఫైబ‌ర్ 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు ల‌భిస్తాయి. కొవ్వు 0.1 గ్రాముల మోతాదులో ల‌భిస్తుంది. ఒక ఉడ‌కబెట్టిన … Read more

గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు చేసే దానిమ్మ ర‌సం..!

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వస్తే…. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ లో కలిగి ఉన్నాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. అలానే దానిమ్మ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధ పడేవారు అత్యంత రుచికరమైన దానిమ్మ రసం తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను … Read more