Vitamins For Hair : జుట్టు స‌మ‌స్య‌లకు ఏయే విట‌మిన్లు అవ‌స‌రం అవుతాయో తెలుసా..?

Vitamins For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. చుండ్రు, జుట్టు రాల‌డం, శిరోజాలు బ‌ల‌హీనంగా మారి చిట్లిపోవ‌డం, జుట్టు తెల్ల‌గా మార‌డం.. వంటి అనేక జుట్టు స‌మ‌స్య‌లు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే జుట్టు స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘ‌కాలికంగా అనారోగ్యాల‌కు మందుల‌ను వాడ‌డం, వంశ పారంప‌ర్య‌త‌, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. … Read more

Vitamin E : విట‌మిన్ ఇ వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..? అశ్ర‌ద్ధ చేయ‌కండి..!

Vitamin E : మ‌నం నిత్యం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల విట‌మిన్లు అందుతాయి. ఈ విట‌మిన్లలో విట‌మిన్ ఇ కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది కొవ్వులో క‌రిగే విట‌మిన్‌. ఇది మ‌న దేహానికి ఒక ముఖ్య‌మైన యాంటీ ఆక్సీడెంట్ లా ప‌ని చేస్తుంది. ఇది శ‌రీరంలోని క‌ణాల‌ను కాపాడి శ‌రీర‌మంత‌టికీ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో బాధ్య‌త వ‌హిస్తుంది. త‌ర‌చూ స్థిరంగా విట‌మిన్ ఇ ని శ‌రీరానికి అందించ‌డం వ‌ల‌న … Read more

Vitamin C : విట‌మిన్ సి మ‌న‌కు రోజూ కావ‌ల్సిందే.. వీటిని రోజూ తినాలి..!

Vitamin C : మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను చైత‌న్యం చేస్తూ హానికార‌క వైర‌స్ లు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌కుండా చేయ‌డంలో విట‌మిన్ సి ముఖ్య‌ పాత్ర పోషిస్తుంది. గాయాలు త్వ‌ర‌గా మాన‌డానికి విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కోవ‌డానికి విట‌మిన్ సి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో విట‌మిన్ సి లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. విట‌మిన్ సి లోపం వ‌ల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, … Read more

Vitamin B12 : విట‌మిన్ బి12 లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ప్ర‌మాదం..

Vitamin B12 : ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌న దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది జ‌నాభా విట‌మిన్ బి12 లోపం స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ స‌మ‌స్య స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. చాలా మంది త‌మ‌లో ఈ లోపం ఉన్న విష‌యాన్ని కూడా గుర్తించ‌లేక పోతున్నారు. భార‌త‌దేశంలో దాదాపుగా 74 శాతం మంది ప్ర‌జ‌లు విట‌మిన్ బి12 లోపంతో ఉన్నార‌ని నివేదిక‌లు తేలుస్తున్నాయి. అంటే కేవ‌లం 26 శాతం జ‌నాభాలో మాత్ర‌మే విట‌మిన్ బి12 … Read more

Vitamin B12 : విటమిన్‌ బి12 లోపిస్తే తీవ్ర అనర్థాలే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

Vitamin B12 : మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ బి12 ఒకటి. దీన్నే మిథైల్‌ సయానో కోబాలమైన్‌ అంటారు. ఇది మన శరీరంలో డీఎన్‌ఏ ఇంకా ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే మెదడు, నాడీ కణాలకు విటమిన్‌ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అవి విటమిన్‌ బి12ను బాగా ఉపయోగించుకుంటాయి. అయితే విటమిన్‌ బి12ను మన శరీరం దానంతట అది తయారు చేసుకోలేదు. కనుక మనమే … Read more

Vitamin A : విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాదం.. ఎలాంటి స‌మస్య‌లు వ‌స్తాయో తెలుసా..?

Vitamin A : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ ఎ ఒక‌టి. మ‌న‌కు ఇది ఎంత‌గానో అవ‌స‌రం. ఇది కొవ్వులో క‌రుగుతుంది. క‌నుక దీన్ని శ‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. కాబ‌ట్టి ఈ విట‌మిన్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోక‌పోయినా ఫ‌ర్వాలేదు. త‌ర‌చూ తీసుకుంటే చాలు. దీంతో విట‌మిన్ ఎ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక శ‌రీరంలో విట‌మిన్ ఎ లోపిస్తే అనేక లక్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నకు … Read more

Vitamin D : వీటిని వారంలో 2 సార్లు తీసుకోండి.. శ‌రీరానికి విట‌మిన్ డి పుష్క‌లంగా ల‌భిస్తుంది..!

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్స్ లో విట‌మిన్ డి ఒక‌టి. సూర్య‌ర‌శ్మి ద్వారా మ‌న శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో చాలా మందిలో విట‌మిన్ డి లోపం క‌నిపిస్తోంది. శ‌రీరానికి సూర్య ర‌శ్మి త‌గ‌లక పోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. ఆహార ప‌దార్థాల ద్వారా విట‌మిన్స్ మ‌న శ‌రీరానికి అందుతాయి. విట‌మిన్ డి ఆహార ప‌దార్థాల ద్వారా ఎందుకు అంద‌దు.. అనే సందేహం … Read more

Vitamin C : విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా ఉంటుందా ? అని ఆలోచించకండి.. వీటిని తీసుకోండి..!

Vitamin C : మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి చాలా అవ‌స‌రం. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. గాయాలు తొంద‌ర‌గా మాన‌డానికి విట‌మిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధార‌ణ జ‌లుబును త‌గ్గించ‌డంలో విట‌మిన్ సి ఎంత‌గానో తోడ్ప‌డుతంది. మ‌న శ‌రీరానికి రోజూ 40 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి అవ‌స‌రం. మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా మాత్ర‌మే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి … Read more

Vitamins : మ‌న శ‌రీరంలో ఏయే విట‌మిన్లు లోపిస్తే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Vitamins : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. దీంతోపాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే.. వాటిలో విట‌మిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్ర‌మంలోనే మనం రోజూ అన్ని విట‌మిన్లు అందేలా చూసుకోవాలి. ఇక ఏయే విట‌మిన్లు లోపిస్తే మ‌న శ‌రీరం ఎలాంటి ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. విట‌మిన్ ఎ లోపిస్తే … Read more

Vitamin D : విట‌మిన్ డి ఎక్కువైతే అంతే సంగ‌తులు.. రోజుకు ఎంత విట‌మిన్ డి తీసుకోవాలో తెలుసా ?

Vitamin D : క‌రోనా నేప‌థ్యంలో రోగుల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డం ఎంతో ఆవ‌శ్య‌కంగా మారింది. విట‌మిన్ డి వ‌ల్ల రోగ నిరోధ‌క‌శ‌క్తి బాగా పెరుగుతుంది. దీంతో క‌రోనా నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే కొంద‌రికి విట‌మిన్ డి లోపం ఉంటుంది. అలాంటి వారికి డాక్ట‌ర్లు విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రాసిస్తుంటారు. కానీ కొంద‌రు మాత్రం అవ‌సరం ఉన్నా లేక‌పోయినా.. విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. అలా వాటిని … Read more