Onions : ఉల్లిర‌సంలో తేనె క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Onions : మ‌న వంటింట్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అనే సామెత మ‌న‌కు ఉంది. ఉల్లిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఉల్లి గొప్ప‌త‌నాన్ని తెలుసుకున్న మ‌న పెద్ద‌లు ఉల్లిపాయ‌ను మ‌న వంటింట్లో భాగం చేశారు. ఉల్లిపాయ‌ల‌లో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ మైక్రో బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు … Read more

Bendakaya : బెండకాయతో ఇలా చేస్తే.. వారం రోజుల్లో అద్భుతాలు చూస్తారు..

Bendakaya : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో బెండ‌కాయ కూడా ఒక‌టి. జిగురుగా ఉంటుంద‌న్న కార‌ణంగా దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ బెండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల, బెండ‌కాయ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బెండ‌కాయల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ‌కాయ‌ల్లో విట‌మిన్ ఇ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, మెగ్నిషియం, … Read more

Chukka Kura : చుక్క‌కూర‌ను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Chukka Kura : మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో ఆకుకూర‌లు కూడా ఒక‌టి. మ‌న‌కు వివిధ ర‌కాల ఆకుకూర‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఆకుకూర‌ల‌ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో చుక్క‌కూర కూడా ఒక‌టి. చుక్క‌కూర మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తుంది. దీంతో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. … Read more

Mushrooms : పుట్ట గొడుగుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Mushrooms : మ‌న‌కు వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో పుట్ట‌గొడుగులు కేవ‌లం వ‌ర్షాకాలంలో మాత్ర‌మే ల‌భించేవి. కానీ వ్య‌వ‌సాయంలో వ‌చ్చిన సాంకేతిక ప‌రిజ్ఞానం కార‌ణంగా వీటిని కాలంతో సంబంధం లేకుండా పెంచుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు పుట్ట‌గొడుగులు విరివిరిగా ల‌భిస్తున్నాయి. పుట్ట‌గొడుగు అనేది ఒకర‌క‌మైన శిలీంధ్రం. మ‌న‌కు అనేక ర‌కాల పుట్ట‌గొడుగులు ల‌భించిన‌ప్ప‌టికీ వాటిల్లో కొన్ని మాత్ర‌మే తిన‌డానికి ప‌నికి వ‌స్తాయి. పుట్ట‌గొడుగులు ఎక్కువ‌గా పుట్ట‌ల మీద‌, నేల‌ మీద‌, చెట్ల‌కు … Read more

Sorakaya : సొర‌కాయ‌తో ఏయే అనారోగ్యాలను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా ?

Sorakaya : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ‌తో ప‌ప్పును, కూరను, ప‌చ్చ‌డిని, తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ‌తో కేవ‌లం కూర‌ల‌నే కాకుండా మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌లో గుండ్ర‌ని సొర‌కాయ‌, పొడుగు సొర‌కాయ అనే రెండు ర‌కాలు ఉంటాయి. ఈ రెండు ర‌కాల సొర‌కాయ‌ల్లో కూడా ఔష‌ధ గుణాలు ఒకే విధంగా ఉంటాయి. దీనిని సంస్కృతంలో తుంభి అని అంటారు. సొర‌కాయ … Read more

Beerakayalu : బీర‌కాయ‌ల‌ను లైట్ తీసుకుంటే అంతే.. ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

Beerakayalu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. దీని పేరు చెప్ప‌గానే చాలా మంది ముఖం ప‌క్క‌కు తిప్పుకుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా బీర‌కాయ‌లు కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌లు పోష‌కాల‌నే కాకుండా ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ బీర‌కాయ‌లు ఎంతో … Read more

Chama Dumpalu : చామ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Chama Dumpalu : మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటాం. మ‌నం వివిధ ర‌కాల దుంప‌ల‌ను కూడా కూర‌గాయ‌ల రూపంలో ఆహారంగా తీసుకుంటాం. అలాంటి వాటిల్లో చామ దుంప‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా కాలం నుండి మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇవి జిగురుగా, బంకంగా ఉంటాయి అనే కారణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ చామ … Read more

Ponnaganti Kura : పొన్న‌గంటి కూర చేసే మేలు అంతా ఇంతా కాదు.. దీన్ని త‌ప్ప‌నిస‌రిగా తినాలి..!

Ponnaganti Kura : మ‌న చుట్టూ ఉండే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో పొన్నగంటి కూర‌మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని కూర‌గా కూడా వండుకుని తింటుంటారు. తేమ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. శాఖోప‌శాఖ‌లుగా నేల మీద పాకే ఔష‌ధ మొక్క పొన్న‌గంటి కూర‌. ఈ మొక్క ఆకులు సాధార‌ణ ఆకు ప‌చ్చ‌ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా, స‌న్న‌గా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు తెల్ల‌గా … Read more

Lemon : నిమ్మ‌కాయ‌ల‌తో ఇన్ని లాభాలా.. ఇన్ని రోజులూ తెలియ‌నేలేదే..!

Lemon : నిమ్మ‌కాయ.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. దీనిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మ‌కాయ‌ను వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తాం. నిమ్మ కాయ‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయని.. వీటిలో గింజ‌లు త‌ప్ప మిగిలిన భాగం అంతా అమృతతుల్య‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తి రోజూ ఒక నిమ్మ పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల వందేడ్ల వ‌ర‌కు ఎటువంటి అనారోగ్యం కూడా మ‌న ద‌రి చేర‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Beerakaya : బీర‌కాయ‌లు క‌నిపిస్తే అస‌లు వ‌ద‌లొద్దు.. ఈ లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Beerakaya : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వేస‌వి కాలంలో అయితే ఇవి చేదుగా ఉంటాయి క‌నుక ఈ ఒక్క సీజ‌న్‌లో వీటిని తిన‌లేరు. మిగిలిన అన్ని కాలాల్లోనూ బీర‌కాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. వీటితో అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే వాస్త‌వానికి బీర‌కాయ మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎన్నో బీర‌కాయ‌ల్లో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే బీర‌కాయ‌ల‌ను త‌ర‌చూ … Read more