మ‌ద్యం సేవించారా.. ఏం ఫ‌ర్లేదు.. ప‌చ్చిమిర్చి తినండి.. లివ‌ర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది..!

మద్యం సేవిస్తే లివ‌ర్ పాడవుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే మ‌ద్యపానం వల్ల మ‌న‌కు ఇంకా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో మ‌ద్యం సేవించ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం ప్రియులు ఆ మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా పెగ్గు మీద పెగ్గు లాగించేస్తుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం ఏమిటంటే.. మ‌ద్యం సేవించినా లివ‌ర్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఏం చేయాలి ? అని.. అందుకు మార్గం.. ప‌చ్చిమిర్చి.. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! మ‌ద్యం సేవించిన‌ప్పుడు … Read more

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌లను త‌ర‌చూ తింటున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్‌..!

Chewing Gum : మ‌న‌లో అధిక శాతం మందికి చూయింగ్ గ‌మ్‌ల‌ను తినే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు రోజూ అదే ప‌నిగా చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌ములుతుంటారు. దీని వ‌ల్ల ముఖానికి వ్యాయామం జ‌రుగుతుంద‌ని చెప్పి కొంద‌రు చూయింగ్ గ‌మ్‌ల‌ను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గ‌మ్‌లు మ‌న ఆరోగ్యానికి మంచివి కావ‌ట‌. వాటిని తింటే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. చూయింగ్ గ‌మ్‌ల‌ త‌యారీలో E171 (titanium dioxide nano particles) … Read more

Brain Size And Intelligence : మెద‌డు సైజును బ‌ట్టి తెలివితేట‌లు ఉంటాయా.. సైంటిస్టులు ఏమంటున్నారు..?

Brain Size And Intelligence : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో వంద‌ల కోట్ల మంది జ‌నాభా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా ఎవ‌రి తెలివి తేట‌లు వారికే ఉంటాయి. ఒక‌రి తెలివి మ‌రొక‌రి సొంతం కాదు. అలాగే కొంద‌రు పాఠ్యాంశాల‌కు సంబంధించిన అంశాల్లో విశేష‌మైన ప్ర‌తిభ చూపితే కొంద‌రు క‌ళ‌ల్లో నిష్ణాతులై ఉంటారు. ఇక ఒక్కొక్క‌రికీ ఒక్కో అంశంలో ప్రావీణ్య‌త ఉంటుంది. అయితే ఏ అంశంలో అయినా స‌రే.. మ‌నిషి ప్ర‌తిభా పాట‌వాల విష‌యానికి వ‌స్తే … Read more

Men Vs Women Brain : పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటుంద‌ట తెలుసా..?

Men Vs Women Brain : మ‌న శ‌రీరానికి ఉండే వ‌య‌స్సు మాత్ర‌మే కాకుండా మన ఆరోగ్య స్థితి, వ్యాధులు, ఇత‌ర వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మ‌న బ‌యోలాజిక‌ల్ ఏజ్ కూడా ఒక‌టి ఉంటుంది తెలుసు క‌దా. అయితే ఇదే కాదు, ఇప్పుడు మ‌న మెద‌డుకు కూడా ఏజ్ ఉంటుంద‌ట‌. అంతేకాదు, మెద‌డు విష‌యంలో పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో ఈ విష‌యం తెలిసింది. అమెరికాకు చెందిన ప‌లువురు … Read more

కుక్క ఒంటిపై కంటే పురుషుల గ‌డ్డంలోనే బాక్టీరియా ఎక్కువ‌ట‌..!

గ‌డ్డం పెంచ‌డం అంటే ఒక‌ప్పుడు పురుషులంతా ఓల్డ్ ఫ్యాషన్ అనుకునే వారు. తాత‌లు గ‌డ్డాలు పెంచేవారు, ఇప్పుడు మ‌న‌కెందుకులే నీట్‌గా షేవ్ చేసుకుందాం.. అని గ‌తంలో చాలా మంది ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గడ్డం ఫ్యాష‌న్ ఐకాన్‌గా మారింది. గ‌డ్డం బాగా పెరిగితే న‌లుగురిలో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తార‌నే ఉద్దేశంతో చాలా మంది గ‌డ్డాలు పెంచుతున్నారు. అలాగే కొత్త కొత్త బియ‌ర్డ్ స్టైల్స్‌ను అనుస‌రిస్తున్నారు. అయితే ఫ్యాష‌న్ సంగ‌తి అటుంచితే.. నిజంగా గ‌డ్డం పెంచ‌డం అంత … Read more

నిద్ర పోకుండా మ‌నిషి ఉండ‌గ‌ల‌డా..? ర‌ష్య‌న్ సైంటిస్టుల‌ దారుణ‌మైన నిద్ర ప్ర‌యోగం నిజమేనా..?

నిద్ర‌పోకుండా ఉండ‌డం మ‌నిషికి సాధ్య‌మ‌వుతుందా..? అంటే.. ఎవ‌రైనా అందుకు కాద‌నే స‌మాధానం చెబుతారు. ఎవ‌రూ కూడా నిద్ర‌పోకుండా అస్స‌లే ఉండ‌లేరు. రెండు రోజులు వ‌రుస‌గా నిద్ర లేక‌పోతే.. అప్పుడు ఏ వ్య‌క్తికి అయినా స‌రే.. క‌ళ్లు మూసుకుంటే చాలు నిద్ర వ‌స్తుంది. అలాంటిది ఎవ‌రైనా నిద్ర పోకుండా ఎలా ఉంటారు..? అని అంద‌రూ అంటారు. అయితే ఇదే విష‌యంపై ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి సైంటిస్టులు కూడా ప్ర‌యోగాలు చేస్తున్నారు. మ‌నిషి అస్స‌లు నిద్ర పోకుండా ఎన్ని రోజులు … Read more

ప్రాసెస్డ్‌, జంక్ ఫుడ్ బాగా తినేవారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..!

చిప్స్, పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, ఐస్‌క్రీములు, ఇత‌ర బేక‌రీ ప‌దార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువ‌గా లాగించేస్తున్నారా ? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే ఇక‌పై మీరు ఆ ప‌దార్థాల‌ను తినాలంటేనే జంకుతారు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఎందుకంటే.. ఆ ప‌దార్థాల‌ను తినడం వ‌ల్ల త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తూ సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన నిజం. కొంద‌రు సైంటిస్టులు జంక్ ఫుడ్ లేదా … Read more

పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే షార్ప్‌గా ఉంటుంద‌ని తేల్చిన సైంటిస్టులు..!

మ‌న శ‌రీరానికి ఉండే వ‌య‌స్సు మాత్ర‌మే కాకుండా మన ఆరోగ్య స్థితి, వ్యాధులు, ఇత‌ర వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మ‌న బ‌యోలాజిక‌ల్ ఏజ్ కూడా ఒక‌టి ఉంటుంది తెలుసు క‌దా. అయితే ఇదే కాదు, ఇప్పుడు మ‌న మెద‌డుకు కూడా ఏజ్ ఉంటుంద‌ట‌. అంతేకాదు, మెద‌డు విష‌యంలో పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో ఈ విష‌యం తెలిసింది. అమెరికాకు చెందిన ప‌లువురు సైంటిస్టులు ఈ మ‌ధ్యే 121 మంది … Read more

మ‌నం నిత్యం తింటున్న ఉప్పులో ప్లాస్టిక్ ఉంటున్న‌ద‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తెలిసిన షాకింగ్ నిజం..!

నిత్యం మ‌నం తినే, తాగే అనేక ఆహార‌ ప‌దార్థాలు క‌ల్తీవే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో క‌ల్తీ ఆహారాల‌ను తిన‌డం, పానీయాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తోంది. ఇక తాజాగా తెలిసిన మ‌రో షాకింగ్ విష‌యం ఏమిటంటే.. మ‌నం నిత్యం కూర‌ల్లో వేసుకునే ఉప్పులో కూడా క‌ల్తీ జ‌రుగుతోంద‌ట‌. ఆ ఉప్పులో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయ‌ట‌. ఈ విష‌యాన్ని ఐఐటీ బాంబే ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఐఐటీ బాంబే ప‌రిశోధ‌కులు అమృతాన్షు శ్రీవాస్తవ్‌, చందన్‌ … Read more

క‌రెన్సీ నోట్ల‌తో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయ‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది..!

ఒక్క‌సారి క‌రెన్సీ నోటు ముద్ర‌ణ అయ్యాక అది వినియోగంలోకి వెళితే.. ఎంద‌రి చేతులు మారుతుందో మ‌నంద‌రికీ తెలుసు. ఆ సంఖ్య‌ను ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. మ‌ర‌లాంటిది.. అంద‌రి చేతుల్లోకి వెళ్లే క‌రెన్సీ నోటు వ‌ల్ల అంటు వ్యాధులు రాకుండా ఉంటాయా.. అంటే.. కచ్చితంగా వ్యాధులు వ‌స్తాయ‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా చేప‌ట్టిన ఓ ప్ర‌భుత్వ అధ్య‌య‌నం కూడా ఇదే విష‌యాన్ని చెబుతోంది. క‌రెన్సీ నోట్ల వల్ల అంటు వ్యాధులు వ‌స్తాయ‌ట‌. వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో పని … Read more