ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే ప్ర‌మాదం ఎక్కువ‌..!

ఇటీవ‌లి కాలంలో యువ‌త‌తో పాటు కాస్త వ‌య‌స్సు పైబ‌డ్డ వారు కూడా గుండె జ‌బ్బున ప‌డుతుండ‌డం మనం చూస్తున్నాం. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి బ్లడ్ శాంపిళ్లను సేకరించి.. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారు..? అనే దానిపై జరిపిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 60 ఏళ్లలోపు వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని బ్లడ్ గ్రూప్ … Read more

కోడి ముందా, గుడ్డు ముందా ప్ర‌శ్న‌కి స‌మాధానం దొరికేసింది.. ఎట్ట‌కేల‌కి తేల్చేసిన ప‌రిశోధ‌కులు..

కొందరి మ‌ధ్య స‌ర‌దా డిస్క‌షన్స్ జరిగిన‌ప్పుడు స‌ర‌దా ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతూ ఉంటాయి. కోడి ముందా? గుడ్డు ముందా?.. ఈ చిక్కు ప్రశ్నకు ఎప్ప‌టి నుండో స‌మాధానం అనేది ఎవ‌రు స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే ఆ మ‌ధ్య కోడే ముందని ఆధారాలతో సహా నిరూపించారు. జీవ పరిణామక్రమంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక … Read more

Potatoes : డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌కూడ‌దా..? డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

Potatoes : ఆలుగ‌డ్డ‌లు అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. త‌ర‌చూ మ‌నం ఆలుగ‌డ్డ‌ల‌ను ఇళ్ల‌లో కూర‌ల్లో ఉపయోగిస్తుంటాం. అలాగే ప‌లు ర‌కాల రైస్ వంట‌కాల్లోనూ ఆలుగ‌డ్డ‌ల‌ను వేస్తుంటాం. ఆలుగ‌డ్డ‌ల‌తో కొంద‌రు ట‌మాటా కూర‌, వేపుడు, పులుసు వంటివి చేస్తారు. కొంద‌రు చిప్స్ చేసి లాగించేస్తారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను తినాలంటే భ‌య‌ప‌డుతుంటారు. ఎందుకంటే ఆలుగ‌డ్డ‌ల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. … Read more

Stop Smoking : పొగ తాగ‌డం మానేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? చెబితే అస‌లు న‌మ్మ‌లేరు..!

Stop Smoking : పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ చాలా మంది పొగ తాగుతుంటారు. కొంద‌రు అయితే ఫ్యాష‌న్ కోసం స్మోక్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం చాలా మంది యువ‌త సిగ‌రెట్లు తాగ‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి దీర్ఘ‌కాలంలో చేటు చేస్తాయి. ఆరోగ్యానికి తీవ్ర‌మైన హాని క‌ల‌గ‌జేస్తాయి. పొగ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యం అనేక ర‌కాలుగా దెబ్బ తింటుంది. ఇది ప్రాణాంత‌క వ్యాధుల‌ను క‌ల‌గ‌జేస్తుంది. పొగ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే … Read more

Standing On Single Leg : ఒంటి కాలిపై మీరు ఎంత సేపు నిల‌బ‌డ‌గ‌ల‌రు..? దాన్ని బ‌ట్టి మీరు ఇంకా ఎన్నేళ్లు జీవిస్తారో చెప్పేయ‌వ‌చ్చు..!

Standing On Single Leg : మ‌నిషికి రెండు కాళ్లు ఉంటాయి. క‌నుక రెండు కాళ్ల‌తోనే నిల‌బ‌డ్డా, న‌డిచినా, ఏ ప‌నైనా చేయాల్సి ఉంటుంది. ఒక్క కాలితో ఏ ప‌ని చేయ‌రాదు. అయితే ఒంటికాలితో నిల‌బ‌డ‌డం గురించి మీరు వినే ఉంటారు. పూర్వం త‌ప‌స్సు చేసుకునే మునులు ఒంటికాలిపై నిల‌బ‌డే త‌ప‌స్సు చేసేవారు. కానీ మీకు తెలుసా.. ఒంటి కాలిపై మీరు నిల‌బ‌డే స‌మ‌యాన్ని బ‌ట్టి మీరు ఇంకా ఎన్నేళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేయ‌వ‌చ్చ‌ట‌. అవును, మీరు … Read more

Alcohol Effect : మ‌ద్యం ప్రియులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం ఇది..!

Alcohol Effect : మీరు మ‌ద్య‌పాన ప్రియులా.. రోజూ విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారా.. లేదా ఎప్పుడో ఒక‌సారి ఒక రెండు పెగ్గుల మందు పుచ్చుకుంటారా.. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది మీకోస‌మే. అవును, ఎందుకంటే.. ఎప్పుడో ఒక‌సారి రెండు పెగ్గులు అయితే ఏమీ కాదు, ఆరోగ్యానికి మంచిదేన‌ని చాలా మంది అంటుంటారు. ఆమాట‌కొస్తే డాక్ట‌ర్లు సైతం ఇవే విష‌యాల‌ను చెబుతుంటారు. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే ఆల్క‌హాల్ అనేది చిన్న డ్రాప్ తాగినా, అది కూడా ఎప్పుడో ఒక‌సారి … Read more

Classical Music : ఏం చేసినా డిప్రెష‌న్ త‌గ్గ‌డం లేదా..? అయితే క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వినండి..!

Classical Music : మీకు సంగీతం అంటే అస‌లు ఇష్టం ఉండదా..? అందులోనూ క్లాసిక‌ల్ మ్యూజిక్ అంటే అస‌లు ప‌డ‌దా..? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే మీరు క్లాసిక‌ల్ మ్యూజిక్‌పై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవును, మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకంటే రోజూ కాసేపు క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వింటే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు వారు తాజాగా ఓ అధ్య‌య‌నం కూడా చేప‌ట్టారు. దీంట్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు … Read more

Tattoo Causes Cancer : టాటూ వేసుకుంటే క్యాన్స‌ర్ వ‌స్తుందా.. ఇందులో నిజ‌మెంత‌..?

Tattoo Causes Cancer : ప్ర‌స్తుత త‌రుణంలో టాటూ వేయించుకోవ‌డం ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన టాటూల‌ను వేసుకుని సంబ‌ర‌ప‌డిపోతున్నారు. శ‌రీరంలోని ప‌లు భాగాల‌పై లేదా కొంద‌రు శ‌రీరం మొత్తం టాటూల‌తో నింపేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల టాటూలు సైతం అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాస్త‌వానికి టాటూ వేసుకోవ‌డం అంత మంచిది కాద‌ట‌. దీంతో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయ‌ట‌. ఈ విష‌యాన్ని స్వీడ‌న్‌కు చెందిన ప‌లువురు సైంటిస్టులు వెల్ల‌డించారు. టాటూలు … Read more

Sleeping : రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం లేదా.. అయితే గుండెకు ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Sleeping : మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. అలాగే వేళ‌కు త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం కూడా అంతే అవ‌స‌రం. అయితే చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో స‌రిగ్గా నిద్రించ‌డం లేదు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు, కుటుంబ స‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అనేక కార‌ణాలు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌రువ‌వుతోంది. … Read more

Heart Attacks : అధికంగా వ‌స్తున్న హార్ట్ ఎటాక్స్‌.. కోవిడ్ వ్యాక్సిన్లే కార‌ణ‌మా..?

Heart Attacks : నేటి త‌రుణంలో గుండెపోటుతో మ‌ర‌ణించే వారిసంఖ్య పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌త మూడు సంవ‌త్సరాల్లో ఈ సంఖ్య మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. చిన్న వ‌య‌సులో ఉన్న వారు కూడా గుండెపోటుతో మ‌ర‌ణించ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవ‌డం వ‌ల్లనే ఇలా గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నారు అనే అంశాన్ని కొంద‌రు ప్రస్తావించారు. దీంతో ఈ అంశంపై ఐసిఎంఆర్ ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించింది. ఈ ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన విష‌యాలు ఏమిటి.. కొవిడ్ వ్యాక్సిన్ … Read more