Eyes : మీ కళ్లను చూసి మీరు ఇంకా ఎంత కాలం జీవిస్తారో ఇలా చెప్పేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
Eyes : మనిషి పుట్టుక, మరణం.. ఈ రెండూ కూడా మనిషి చేతుల్లో ఉండవు. ఏ మనిషి ఎప్పుడు పుడతాడో తెలియదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఈ రెండింటినీ ఎవరూ అంచనా వేయలేరు. అయితే పుట్టుక గురించి పక్కన పెడితే.. మరణం గురించి మాత్రం ముందుగానే తెలుసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అవును.. కళ్లను చూసి మనం ఎప్పుడు చనిపోతామో వారు చెప్పేస్తారట. ఇందుకు గాను కొందరు సైంటిస్టులు ఎన్నో ఏళ్ల పాటు పరిశోధనలు కూడా చేశారు. … Read more









