Cow Milk : ఆవు పాలు తాగితే పొడ‌వు పెరుగుతారా ? సైంటిస్టులు ఏం చెబుతున్నారు ?

Cow Milk : సాధార‌ణంగా చాలా మంది ఆవు పాలు లేదా గేదె పాలు.. ఈ రెండింటిలో ఏదో ఒక పాల‌ను రోజూ వాడుతుంటారు. అయితే రెండూ మ‌న‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వే. కానీ గేదె పాల‌లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. క‌నుక చిన్నారులు, వృద్ధుల‌కు ఇవి సుల‌భంగా జీర్ణం కావ‌ని.. క‌నుక వారికి ఆవు పాలు ఇవ్వాల‌ని చెబుతుంటారు. అయితే ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెరుగుతార‌నే విష‌యాన్ని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. మ‌రి దీనికి … Read more

Fingers : మీ చేతి వేళ్లు ఇలా ఉన్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట..!

Fingers : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల కార‌ణంగా ఇటీవ‌లి కాలంలో చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. హైబీపీ, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉండ‌డం, అధిక బ‌రువు, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు కొద్ది రోజుల ముందే మ‌న శ‌రీరం మ‌న‌కు … Read more

Coffee : రోజూ కాఫీ తాగితే.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌దు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి నిద్రించే వ‌ర‌కు.. చాలా మంది అనేక ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. క‌నుక ఒత్తిడిని అధిగ‌మించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగ‌మించ‌డ‌మే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ … Read more

Ground Nuts : రోజూ గుప్పెడు వేరుశెన‌గ‌ల‌ను తింటే.. ఆ సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

Ground Nuts : వేరుశెన‌గ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటినే కొంద‌రు ప‌ల్లీలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని త‌రచూ అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. వీటితో తీపి వంట‌కాలు కూడా చేయ‌వ‌చ్చు. అయితే వేరుశెన‌గ‌ల ద్వారా మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వీటిని ఉడ‌క‌బెట్టి తింటే రుచికి రుచితోపాటు పోషకాలు కూడా ల‌భిస్తాయి. అయితే రోజూ గుప్పెడు వేరుశెన‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వేరుశెన‌గ‌ల‌ను రోజూ గుప్పెడు … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారికి శుభవార్త‌.. ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు..!

Blood Sugar Levels : షుగ‌ర్ స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. ఇది స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తోంది. అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు క‌రివేపాకుల పొడిని రోజూ తీసుకుంటే దాంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 43 మందిపై నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో సైంటిస్టుల‌కు ఈ విష‌యం తెలిసింది. … Read more

Wine : ఆహారంతో వైన్ తీసుకుంటే.. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ట‌..!

Wine : మ‌ద్యం అతిగా సేవిస్తే అన్నీ అన‌ర్థాలే సంభ‌విస్తాయి. మ‌ద్యంను మోతాదులో సేవిస్తే ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ఇది వ‌ర‌కే చెప్పారు. అయితే ఆ సైంటిస్టులే తాజాగా మ‌రొక విష‌యాన్ని వెల్ల‌డించారు. అదేమిటంటే.. రోజూ ఆహారంతో ప‌రిమిత మోతాదులో వైన్ తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని తేల్చారు. అవును ఇది నిజ‌మే. ఈ మేర‌కు టులేన్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు. వారు ఓ స‌ద‌స్సులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన … Read more

Alcohol Effect on Brain : మ‌ద్యం ఎక్కువైతే.. మెద‌డు నాశ‌న‌మే.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డి..

Alcohol Effect on Brain : చాలా మంది ఎప్పుడో ఒక‌సారి లేదా వారానికి ఒక‌సారి మ‌ద్యం సేవిస్తుంటారు. కొంద‌రు రోజూ మ‌ద్యం సేవిస్తారు.. కానీ ప‌రిమిత మోతాదులో తీసుకుంటారు. ఇక కొంద‌రు రోజూ విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. అయితే ప‌రిమిత మోతాదులో మ‌ద్యం తీసుకుంటే ఏమీ కాదు.. కానీ మ‌ద్యం మోతాదు మించి అధికంగా సేవిస్తే మాత్రం.. అనేక అన‌ర్థాలు క‌లుగుతాయి. ముఖ్యంగా మెద‌డు నాశ‌నం అవుతుంది. ఈ విష‌యాన్ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు. ఈ మేర‌కు … Read more

Neem Tree Bark : వేప చెట్టు బెర‌డుతో క‌రోనాకు చెక్‌.. సైంటిస్టుల అద్బుత ఆవిష్క‌ర‌ణ‌..!

Neem Tree Bark : ఆయుర్వేదంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఏదో ఒక‌విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వేప ఆకులు, పుల్ల‌లు, బెర‌డు, పువ్వులు, వేర్లు.. ఇలా వేప చెట్టులోని అన్ని భాగాల‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగిస్తున్నారు. అందులో భాగంగానే వాటితో అనేక ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తున్నారు. అయితే వేప చెట్టు బెర‌డుతో క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని కొంద‌రు సైంటిస్టులు రుజువు చేశారు. … Read more

Heart Attack : మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింక్ హార్ట్ ఎటాక్‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని తెలుసా ?

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు కేవ‌లం వృద్ధుల‌కు లేదా వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి మాత్ర‌మే ఇవి వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటు వ‌స్తోంది. దీంతో కొంద‌రు ఒక‌సారి గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడే మృత్యువాత ప‌డుతున్నారు. అయితే చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.   … Read more

Dinner : రాత్రి పూట ఆల‌స్యంగా భోజనం చేస్తున్నారా ? అయితే ఈ అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Dinner : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డం లేదు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం వల్ల అనేక వ్యాధుల‌కు గుర‌వుతున్నారు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం క‌న్నా.. రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేస్తేనే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధకులు తేల్చారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన బ్రిగ‌మ్ హాస్పిట‌ల్ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. స‌ద‌రు హాస్పిట‌ల్‌కు చెందిన ప‌రిశోధ‌కులు కొంత‌మందిపై అధ్య‌య‌నం చేప‌ట్టారు. 14 రోజుల పాటు … Read more