Covid 19 : గుడ్ న్యూస్‌.. క‌రోనా ఇక నాశ‌న‌మే.. నోట్లోనే వైర‌స్‌ను బంధించే చూయింగ్ గ‌మ్‌..!

Covid 19 : గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సృష్టిస్తున్న వినాశ‌నం అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ కొత్త కొత్త రూపాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. దీంతో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు సైంటిస్టులు రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా శ్ర‌మిస్తూనే ఉన్నారు. ఇక క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపంలో దాడి చేస్తోంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్‌ను తొలుత గుర్తించారు. … Read more

Reading : రోజూ 30 నిమిషాల పాటు దేన్న‌యినా స‌రే, చ‌దవాల్సిందే.. కార‌ణాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Reading : చిన్న‌త‌నంలో ఉన్న‌ప్పుడు స్కూల్‌, త‌రువాత కాలేజీ.. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్ ముగిశాక ఉద్యోగం సంపాదిస్తే.. ఎవ‌రైనా స‌రే చ‌ద‌వ‌డం మానేస్తారు. స్కూల్‌, కాలేజీ స్థాయిల్లో పాఠ్యాంశాల‌ను రోజూ చ‌దువుతుంటారు. క‌నుక మెద‌డు ప‌దునుగా మారుతుంది. ఆలోచ‌నా శ‌క్తి, సృజ‌నాత్మ‌క‌త పెరుగుతాయి. ఏకాగ్రత‌, జ్ఞాప‌క‌శ‌క్తి మెండుగా ఉంటాయి. కానీ విద్యాభ్యాసం ముగిసి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే.. కొన్నాళ్ల‌కు మెద‌డు నిస్తేజంగా మారుతుంది. అవును.. ఇదే విష‌యాన్ని న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నారు. … Read more

Ceramic Cups : పింగాణీ క‌ప్పుల్లో టీ, కాఫీ లేదా పాలు తాగుతున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Ceramic Cups : సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్‌ టీ లేదా కాఫీ తాగుతారు. అయితే చాలా మంది ఎంతో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. … Read more

Walking : ఆయుష్షు పెరగాలంటే.. ఇలా వాకింగ్ చేయాల్సిందే..!

Walking : వాకింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక శరీర బరువు ఉన్నవారు ప్రతి రోజూ ఒక అరగంట సమయం పాటు వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో అవయవాల పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, మన జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. వాకింగ్ లో ఎన్నో … Read more

Pregnancy Tips : గర్భంతో ఉన్న మహిళలు సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారా.. జర జాగ్రత్త అంటున్న నిపుణులు..!

Pregnancy Tips : సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలోనే పౌష్టిక ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన సమయానికి మందులు ఉపయోగించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బిడ్డ కదలికలు ఎక్కువగా ఉండటమే కాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన మహిళలు కొందరు అధిక మోతాదులో సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. గర్భవతులు అధిక మొత్తంలో సౌందర్య సాధన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఆ … Read more

Grapes : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. ద్రాక్షతో చెక్ పెట్టండిలా..!

Grapes : ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ సరైన తిండి, నిద్ర లేకుండా కాలంతోపాటు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ద్రాక్ష చక్కని పరిష్కార మార్గమని చెప్పవచ్చు. తాజా పరిశోధనల ప్రకారం.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ద్రాక్షలను జ్యూస్ రూపంలో లేదా నేరుగా పండ్ల … Read more

Health Tips : రోజుకు 3 సార్లు లేదా 6 సార్లు.. ఎన్ని సార్లు భోజ‌నం చేస్తే మంచిది ?

Health Tips : భోజ‌నం అనేది కొంద‌రు భిన్న ర‌కాలుగా చేస్తుంటారు. కొంద‌రు రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసి మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్ చేస్తారు. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తింటారు. ఇక కొంద‌రు నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తారు. ఉద‌యం ఏమీ తిన‌రు. ఇలా ఒక్కొక్క‌రూ త‌మ‌కు అనుకూల‌మైన విధంగా భోజ‌నాల‌ను చేస్తుంటారు. అయితే సైంటిస్టుల అధ్య‌య‌నం ప్ర‌కారం.. రోజుకు 3 లేదా 6 సార్లు..? ఎన్నిసార్లు భోజ‌నం చేస్తే మంచిది ? అంటే.. రోజుకు … Read more

డయాబెటిస్‌ ఉన్నవారు ఉదయం ఈ సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేయాలి..! ఎందుకంటే ?

భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. డయాబెటిస్ ఉందని కూడా తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ప్రీ-డయాబెటిస్ అంటారు. కానీ సరైన ఆహారం సహాయంతో రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించవచ్చు. దీంతో మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు. చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం నిర్ధిష్ట సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేయాలి. ఎండోక్రైన్ సొసైటీలో ప్రచురించబడిన, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం 8.30 … Read more

రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది..!

హైబీపీ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్యంగా లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల హైబీపీ వస్తోంది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి నిరంతరం గురయ్యే వారికి హైబీపీ వస్తుంటుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇతర అవయవాలపై కూడా ఒత్తిడి పడుతోంది. అయితే హైబీపీ సమస్యకు పసుపుతో చెక్‌ పెట్టవచ్చని సైంటిస్టులు … Read more

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ వేసుకున్నాక 2 నెల‌ల‌కు త‌గ్గిపోతున్న యాంటీ బాడీలు.. ఐసీఎంఆర్ అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే 75 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వేశామ‌ని కేంద్రం తాజాగా తెలిపింది. దీంతో ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు యువ‌త మొత్తానికి టీకాలు వేస్తామ‌ని కేంద్రం చెబుతోంది. అయితే కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ తీసుకున్నాక 2 నెల‌ల త‌రువాత యాంటీ బాడీలు త‌గ్గిపోతున్నాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. కోవాగ్జిన్ 2 డోసులు తీసుకున్న త‌రువాత 2 నెల‌ల‌కు, కోవిషీల్డ్ తీసుకున్న త‌రువాత 3 నెల‌ల‌కు యాంటీ … Read more