మద్యం సేవించడం మంచిదే.. కానీ అందుకు లిమిట్ ఉంటుంది.. అది ఎంతో తెలుసుకోండి..!!
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కానీ మద్యాన్ని స్వల్ప మోతాదులో సేవిస్తే లాభాలు పొందవచ్చు. ఇదీ.. వైద్యులు చెప్పేమాట. మద్యం విపరీతంగా సేవిస్తే తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. కానీ తాగాల్సిన మోతాదులో తాగితే మద్యం వల్ల ప్రయోజనాలే కలుగుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే వారంలో 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే మద్యాన్ని … Read more









