బాదంపప్పును రోజుకు రెండు సార్లు తింటే డయాబెటిస్, కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..!
రోజుకు రెండు సార్లు బాదంపప్పును తినడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం మెరుగు పడుతుందని, దీంతో డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఒక అధ్యయనం చేపట్టారు. బాదంపప్పులను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగు పడ్డాయని, ప్రీ డయాబెటిస్ స్టేజిలో ఉన్నవారు బాదంపప్పును తినడం వల్ల డయాబెటిస్ రాకుండా నివారించారని తేలింది. బాదంపప్పును రోజుకు రెండు సార్లు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గాయని, … Read more









