Akkineni Family : అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు ముందు నాగ అని ఎందుకు ఉంటుందో తెలుసా..?
Akkineni Family : ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి నట సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి గొప్ప నటుడిగా పేరుగాంచారు. అలాగే ఎన్నో చిత్రాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన వారసుడిగా నాగార్జున సైతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విక్రమ్ సినిమాతో నాగార్జున సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మూవీ సక్సెస్ కాలేకపోయినా తరువాత … Read more