Srisailam Istakameswari Temple : ఇక్క‌డ అమ్మ‌వారికి బొట్టు పెట్టి ఏం కోరుకున్నా.. అది నెర‌వేరుతుంది..!

Srisailam Istakameswari Temple : శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. అయితే ఆ ప్రదేశంలో మహిమగల అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక అది నెరవేరుతుంది. పైగా ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి యొక్క నుదురు లాగా మెత్తగా ఉంటుందట. తిరుమల తర్వాత ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో మల్లన్న కొలువై ఉన్నారు. ఇక్కడ పర్వతాలపై మల్లన్నని ఒకప్పుడు చుట్టుపక్కల వుండే గూడెం … Read more

మరణించిన తరువాత కూడా మన శరీరంలో కొన్ని అవ‌య‌వాలు ప‌నిచేస్తూనే ఉంటాయి తెలుసా..?

మృత్యువు.. మనిషిగా పుట్టిన తరువాత దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కరు, ఆ మాట కొస్టే ప్రతీ జీవి చావాల్సిందే. కానీ ఒకరు ముందు, ఒకరు తరువాత. అయితే చనిపోయిన తరువాత మన శరీరానికి ఏం జరుగుతుంది..? సాధారణంగా అవయవాలేవీ పనిచేయవు, అని అందరూ భావిస్తారు. కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉందా..? అయితే వాటి గురించి తెలుసుకోండి. మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బాక్టీరియా … Read more

Cashew Nuts : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితిలోనూ అస‌లు జీడిప‌ప్పును తిన‌వ‌ద్దు..!

Cashew Nuts : జీడిపప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు..? చాలా మందికి జీడిపప్పు ఫేవరెట్. జీడిపప్పుని తింటే ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. చాలా రకాల పోషక పదార్థాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పరగడుపున జీడిపప్పును తింటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పుని తీసుకోకూడదు. జీడిపప్పుని తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు. జీడిపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా … Read more

Onion For Weight Loss : ఉల్లిపాయ‌తో పొట్ట దగ్గ‌రి కొవ్వు మొత్తం మాయం.. ఎలా తీసుకోవాలంటే..?

Onion For Weight Loss : మనం ఇంచుమించుగా అన్ని వంటల్లో కూడా ఉల్లిపాయల‌ని వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ వలన ఆరోగ్యానికి, ఎంతో మేలు కలుగుతుంది. చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. సాంబార్, కూరలు మొదలు సూప్ ఇలా చాలా వాటిలో మనం ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయల వలన అనేక లాభాలని మనం పొందవచ్చు. ఉల్లిపాయలను తీసుకోవడం వలన చాలా సమస్యలకి చెక్ … Read more

మెట్రో ట్రెయిన్‌లో దొంగ‌ను ప‌ట్టుకుని చిత‌క‌బాదారు.. వీడియో వైర‌ల్‌..

ఢిల్లీ మెట్రో ట్రైన్ లో జరిగిన ఒక సంఘటన కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మెట్రో ట్రైన్ లో ప్యాసింజర్లు అందరూ కలిసి ఒక దొంగను పట్టుకున్నారు. పారిపోడానికి ప్రయత్నిస్తున్నాడని ప్యాసింజర్లు దొంగను పట్టుకొని కొట్టారు. అయితే ఆ సమయంలో దొంగ డోర్ దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అది క్లోజ్ అయ్యి ఉండడంతో అక్కడ ఉన్న అద్దాన్ని పగలగొట్టి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా పాసింజర్లు కోచ్ లోకి … Read more

Headache : త‌ల‌కు ఏ వైపు నొప్పి వ‌స్తుంది.. గ‌మ‌నించారా.. వివిధ ర‌కాల త‌ల‌నొప్పులు ఇవే..!

Headache : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం … Read more

Gond Katira In Telugu : ఇది ఏంటో మీకు తెలుసా.. దీంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Gond Katira In Telugu : చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ క‌టీరా అని కూడా అంటారు. బాదం జిగురు వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. ఎండాకాలంలో బాదం జిగురుని తీసుకుంటే, ఒళ్ళు చల్లబడుతుంది. దగ్గు … Read more

వేగంగా ఈత నేర్చుకోవడం ఎలా ? దీని వెనుక ఉన్న సైన్స్‌ గురించి తెలుసుకోండి..!

ఈత నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరే ధైర్యంగా ఈత నేర్చుకుంటారు. చాలా మంది ఈత అంటే భయపడతారు. అలాంటి వారు స్విమ్మింగ్‌ పూల్స్‌లో ముందుగా ఈత కొట్టడం ప్రాక్టీస్‌ చేస్తారు. తరువాత నెమ్మదిగా ఈత నేర్చుకుంటారు. అయితే ఈత వెనుక ఉన్న సైన్స్‌ గురించి తెలుసుకుంటే ఈత కొట్టడాన్ని ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఆ సైన్స్‌ ఏమిటంటే… నీటి కన్నా మనిషి శరీరం సాంద్రత కొంచెం తక్కువ. అందువల్ల నీళ్లను మింగకుండా ఉంటే … Read more

Curry Leaves Powder : ఈ పొడిని రోజూ తింటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Curry Leaves Powder : కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకును ప్రతి రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి తీసి పాడేస్తూ ఉంటారు. అలా ప‌డేయకుండా తింటే మంచిది. కరివేపాకును పొడిగా చేసుకొని ప్రతి … Read more

మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా.. రోజు రెండు లవంగాలతో ఇలా చేస్తే?

సాధారణంగా మన భారతీయ వంటకాలలో లవంగాలు ఎంతో ప్రాధాన్యత ఉంది. లవంగాలను మన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావిస్తారు.వంటకు రుచిని సువాసనలు అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే లవంగాలను ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రెండు లవంగాలను నమిలి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజూ పడుకునే ముందు రెండు లవంగాలు తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. *లవంగాలలో విటమిన్లు, … Read more