Aloe Vera Plant : ఈ మొక్క‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇంట్లో పెంచుకోవాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

Aloe Vera Plant : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం కూడా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు వాడ‌వ‌చ్చు. మ‌రి ఆ గుజ్జుతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Goddess Lakshmi : ఎంత‌టి ద‌రిద్రాన్ని అయినా స‌రే పార‌ద్రోలే దారిద్య్ర‌ నాశ‌న‌ మంత్రం.. 27 రోజుల పాటు ప‌ఠించాలి..

Goddess Lakshmi : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బు సంపాదించ‌డం అన్న‌ది ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు సంపాదించ‌డం కోసం అనేక మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అయితే కొంద‌రు ఎంత కష్ట ప‌డినా డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇంకొంద‌రు డ‌బ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిల‌వ‌డం లేద‌ని వృథాగా ఖ‌ర్చు అవుతుంద‌ని విచారిస్తుంటారు. అయితే వారంద‌రూ కింద చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజూ ప‌ఠించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి … Read more

Chiranjeevi : చిరంజీవి చేసిన ప‌నికి రోజంతా ఎండ‌లో నిల‌బెట్టార‌ట‌.. ఎందుకు..?

Chiranjeevi : సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు హీరోల‌తో పోలిస్తే చిరంజీవి క్రేజ్ ప్ర‌త్యేకం అనే చెప్పాలి. సీనియర్ హీరోలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన హీరోగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. 1978 లో ప్రాణం ఖ‌రీదు అనే సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేసిన చిరంజీవి ఆ త‌రువాత విభిన్న క‌థా చిత్రాల‌తో మెప్పించాడు. కెరీర్ పరంగా … Read more

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఇదేనా?

మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎంతో అవసరం అని అందరికి తెలిసినదే. అందుకోసం చాలా మంది వీటిని తరచుగా రోజు వారి ఆహరం లో తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కాకపోతే దీనిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో జాయింట్ పెయింట్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన విధంగా కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిలో విటమిన్ ఏ మరియు ఐరన్ పుష్కలంగా … Read more

రోజూ గుప్పెడు కిస్మిస్ పండ్లు చాలు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ల వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా పాయసంలో జీడిపప్పు, బాదంపప్పులతోపాటు కిస్మిస్‌లను కూడా వేస్తారు. వీటిని చూడగానే పాయసం తాగాలనిపిస్తుంది. కిస్మిస్‌లు వేయడం వల్ల పాయసానికి మంచి రుచి కూడా వస్తుంది. లడ్డూలలో తప్పకుండా కిస్మిస్‌లు వేస్తారు. అయితే ఇవి కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అనేక పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే … Read more

Gomathi Charka : వీటిని ప‌ర్సులో పెట్టుకుంటే చాలు.. డ‌బ్బు ప్ర‌వాహంలా వ‌స్తూనే ఉంటుంది..!

Gomathi Charka : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు. సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్రపు … Read more

Chanakya Niti : ప్రాణ స్నేహితుడైన కానీ ఈ నాలుగు విషయాలను వారితో అస‌లు చెప్పవద్దు..!

Chanakya Niti : చాణక్యుడు ఎంతో జ్ఞానం, ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పటి తరానికి ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా చాణిక్య నీతి ద్వారా జవాబు దొరుకుతుంది. చాణిక్యుడు ఆర్థికపరమైన, సామాజికపరమైన, వ్యక్తిగత పరమైన అంశాల గురించి చాణిక్య నీతి ద్వారా సమాజానికి తెలియజేశారు. చాణక్య నీతిలో జీవిత విధానాల గురించి ప్రస్తావించబడింది. చాణక్య నీతి విధానం ప్రకారం మీరు మీ స్నేహితులకు ఎప్పుడూ చెప్పకూడని కొన్ని విషయాల గురించి చాణిక్య నీతిలో చెప్పబడిన దాని గురించి … Read more

Sr NTR : రోజు 5 కి.మీల న‌డ‌క‌.. ఎన్టీఆర్ పొదుపు మంత్రం సీక్రెట్స్‌ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…!

Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది.. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 1977.. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. ఆయ‌న‌ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు తాను మనసు పెట్టి సినిమాలు చేస్తే ఎలాంటివి వ‌స్తాయో అని చూపించాడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా … Read more

Jaganmohini Movie : తెలుగు సినీ చ‌రిత్ర‌లో సంచ‌లనం సృష్టించిన ఈ సినిమాని ఎన్టీఆర్ ఎందుకు వ‌ద్దనుకున్నారు..?

Jaganmohini Movie : తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ స‌ప‌రేట్ పేజ్ క్రియేట్ చేసుకున్న న‌టుడు ఎన్టీఆర్. ఆ మూడు అక్ష‌రాల పేరు చెబితే తెలుగు ప్ర‌జ‌లు తెగ మురిసిపోతుంటారు. ఆ నాటి నుండి ఈ నాటి వ‌ర‌కు ఎంద‌రో ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న ఎన్టీఆర్ న‌టుడిగాను, రాజ‌కీయ నాయకుడిగాను త‌నదైన శైలిలో మెప్పించారు. సినిమాల విష‌యానికి వ‌స్తే పిచ్చిపుల్ల‌య్య నుంచి శ్రీకృష్ణుడు రాముడు.. పంతులుగారు.. ఇలా అనేక వేషాలు వేశారు. అటు పౌరాణికం.. ఇటు … Read more

సోరియాసిస్ నుండి విముక్తి పొందాలంటే ఇలా చేయండి

సోరియాసిస్ అనేది ఒక చర్మ సంబంధిత సమస్య. ఇది ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవ్వదు కాకపోతే చర్మం పై రెడ్ కలర్ స్పాట్స్ వంటివి ఏర్పడతాయి. దీంతో కొద్దిగా నొప్పి మరియు మంట కూడా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువైతే రక్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సమస్యను పూర్తిగా నివారించడం కష్టమనే చెప్పవచ్చు. కాకపోతే రిలీఫ్ కోసం వీటిని తప్పక ప్రయత్నించండి. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ … Read more