రియ‌ల్‌మి నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో వేగ‌వంత‌మైన 5జి స్మార్ట్ ఫోన్

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా పీ1 స్పీడ్ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల డిస్‌ప్లే ఉంది. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను అందించారు. 120 హెడ్జ్‌తో ఈ డిస్‌ప్లే ప‌నిచేస్తుంది. అలాగే ఈ డిస్‌ప్లే అమోలెడ్‌ది. క‌నుక దృశ్యాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ ఆక్టాకోర్ డైమెన్సిటీ 7300 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. … Read more

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ అస‌లు వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సింద‌ట‌.. కానీ ఉప‌సాన‌ను చేసుకున్నాడు.. అస‌లు క‌థ ఇదీ..!

Ram Charan : చిరంజీవి త‌న‌యుడిగా టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మలోకి అడుగుపెట్టిన‌ రామ్ చ‌ర‌ణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చ‌ర‌ణ్ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ అటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా మేనేజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ రీసెంట్ గా ఈ జంట తమ … Read more

Actress Pragathi : న‌టి ప్ర‌గతి హీరోయిన్‌గా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Actress Pragathi : ఇటీవ‌ల చాలా మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు సోష‌ల్ మీడియా ద్వారా లైమ్ లైట్‌లోకి వ‌స్తున్నారు. వారిలో ప్ర‌గ‌తి ఆంటీ ఒక‌రు. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ధ‌తిగా కనిపించిన‌ ప్ర‌గ‌తి ఇటీవ‌ల మాత్రం అందాలు ఆరబోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా జిమ్ వీడియోలు ఎక్కువ‌గా షేర్ చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలోనే ఎక్కువ‌గా వార్తల్లో నిలుస్తోంది. … Read more

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, తమిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. స్ట్రాంగ్ ఉమ‌న్‌గా, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కి సరైన అర్థంగా నిలిచిన న‌య‌న‌తార హీరోల‌కు దీటుగా అశేష అభిమాన గ‌ణాన్ని సంపాదించుకుంది. కెరీర్ ప‌రంగా సాఫీగా సాగుతున్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా డిస్ట్ర‌బెన్స్ ఉన్నాయి. శింబు, ప్ర‌భుదేవా త‌ర్వాత విగ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ప‌డ్డ ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల అత‌నిని పెళ్లి చేసుకుంది. అనంతరం వెంటనే … Read more

Copper Surya : వాస్తు ప్ర‌కారం రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Copper Surya : చాలా మంది, వాస్తు చిట్కాలు ని పాటిస్తూ ఉంటారు. పండితులు చెప్పే వాస్తు చిట్కాలు ని పాటిస్తే, అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పైగా, వీటి వలన ఏ విషయాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలుస్తుంది. వాస్తు ప్రకారం, ఇలా చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దుష్టశక్తులను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. … Read more

Gold : బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

Gold : ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ … Read more

Z క్యాట‌గిరి సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసా..?

రక్షణ కోసం చాలా మంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కొన్ని రకాల సెక్యూరిటీలను ఇష్యూ చేస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీ ను ఇష్యూ చేసింది మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు చిరాగ్ పాస్వన్ కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ను అందించారు. సెక్యూరిటీ విభజనను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా వీటిని నిర్వహిస్తుంది. ముఖ్యంగా హై ప్రొఫైల్ ఉన్న సెలబ్రిటీలకు రాజకీయ … Read more

High BP : ఈ ఆహారాల‌ను మీరు రోజూ తింటున్నార‌ని తెలుసా..? ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయి జాగ్ర‌త్త‌..!

High BP : హైబీపీ ఉండ‌డం ఎంత ప్ర‌మాద‌మో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీద‌కు తెస్తాయి. క‌నుక ఎవ‌రైనా హైబీపీ ఉంటే త‌గు జాత్ర‌లు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్ర‌త్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. … Read more

Chiranjeevi : చిరంజీవితో ఆ మూవీలో న‌టించేందుకు శ్రీ‌దేవి ఆయ‌న‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిందా..?

Chiranjeevi : టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు కేవ‌లం తెలుగులోనే కాకుండా దేశ విదేశాల‌లోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ అంటే ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతారు. ఆయ‌న‌తో సినిమా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ కూడా వ‌దులు కోదు. అలాంటిది అతిలోక సుంద‌రి శ్రీదేవికి చిరు సినిమాలో ఛాన్స్ రాగా దానికి ప‌లు కండిష‌న్స్ కూడా పెట్టింద‌ట‌. వివ‌రాల‌లోకి వెళితే.. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కొండవీటి … Read more

Heroines : సినిమాల్లోకి రాక‌ముందు ఈ హీరోయిన్ల అస‌లు పేర్లు ఏంటో తెలుసా..?

Heroines : సాధార‌ణంగా మ‌నం సినిమా సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూలు చూసిన‌ప్పుడు అందులో వారు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ముఖ్యంగా వారి పేర్ల విష‌యంలో భ‌లే ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెబుతుంటారు. త‌మ పేరు ఇది కాద‌ని సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాకే ఇలా మార్చుకున్నామ‌ని దాని వెన‌క చాలా స్టోరీ ఉందని చెప్పి మ‌న‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు.. పరిశ్రమలోకి వచ్చి తమ ప్రతిభను చాటి తెలుగు … Read more