Kakarakaya Nilva Pachadi : కాకరకాయలతో నిల్వ పచ్చడి ఇలా పెట్టారంటే.. ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది..!
Kakarakaya Nilva Pachadi : మనం వంటింట్లో రకరకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన నిల్వ పచ్చళ్లల్లో కాకరకాయ నిల్వ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా కమ్మగా, రుచిగా ఉంటుంది. అలాగే దీనిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 6 నెలల నుండి సంవత్సరం పాటు తినవచ్చు. ఎటువంటి కూరలు లేకున్నా ఈ పచ్చడితో కడుపు నిండా భోజనం చేయవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా ఇలా కింద … Read more









