Veg Tossed Salad : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ స‌లాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Veg Tossed Salad : బ‌రువు త‌గ్గాల‌ని, అలాగే చ‌క్క‌టి ఆరోగ్య‌మైన జీవ‌నాన్ని సాగించాల‌ని మ‌న‌లో చాలా మంది స‌లాడ్ ల‌ను తింటూ ఉంటారు. స‌లాడ్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన స‌లాడ్ వెరైటీల‌ల్లో వెజ్ స‌లాడ్ కూడా ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో కూడా ఈ వెజ్ స‌లాడ్ మ‌న‌కు ల‌భిస్తూ ఉంటుంది. బరువు త‌గ్గాల‌నుకునే వారు, గుండె ఆరోగ్యంగా ప‌ని చేయాల‌నుకునే వారు … Read more

Mushroom Pakoda : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా పుట్ట‌గొడుగుల‌తో ప‌కోడీల‌ను చేసి తినండి.. సూప‌ర్‌గా ఉంటాయి..!

Mushroom Pakoda : అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన ఆహారాల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో పుట్ట‌గొడుగులు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ కూర‌లే కాకుండా ఈ పుట్టగొడుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌కోడాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో పుట్ట‌గొడుగులు ఉంటే చాలు … Read more

Nipah Virus Symptoms : నిపా వైర‌స్ అల‌ర్ట్‌.. ఇది సోకిన వారిలో ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఎలా వ్యాప్తి చెందుతుంది..?

Nipah Virus Symptoms : నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు కోవిడ్ బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికీ ప‌లు చోట్ల క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఈమ‌ధ్య కాలంలో మ‌రో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. అదే.. నిపా వైర‌స్‌. కేర‌ళ‌లో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. మొట్ట‌మొద‌టిసారిగా ఈ వైర‌స్ ను 1998లో మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో గుర్తించారు. అక్క‌డి ఓ గ్రామంలో ఈ వైర‌స్ గుర్తించ‌బ‌డింది. దీంతో … Read more

Street Style Sherwa : హోట‌ల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది..!

Street Style Sherwa : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌ను హోటల్స్ లో, ధాబాల‌ల్లో ప‌రాటాలల్లోకి స‌ర్వ్ చేసే వాటిల్లో షేర్వా కూడా ఒక‌టి. పరాటాల‌ను షేర్వాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ షేర్వాను రుచి చూసే ఉంటారు. ప‌రాటాల‌ను షేర్వాతో తింటే ఎన్ని తినారో కూడా తెలియ‌కుండా తినేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ షేర్వాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌రాటాల‌ల్లోకి … Read more

Instant Coconut Laddu : నోట్లో వేసుకోగానే వెన్న‌లా క‌రిగిపోతాయి.. ఈ ల‌డ్డూలు.. ఎలా చేయాలంటే..?

Instant Coconut Laddu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంట‌ల‌ల్లో వాడ‌డంతో పాటు ప‌చ్చి కొబ్బ‌రితో మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాల్లో కొబ్బ‌రి ల‌డ్డూలు కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రి, పంచ‌దార క‌లిపి చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కొబ్బ‌రి ఎక్కువ‌గా … Read more

Iron Foods : ఈ 4 ఆహారాల‌ను రోజూ తినండి.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం ప‌డుతుంది..!

Iron Foods : వ‌య‌సు పైబ‌డే కొద్ది ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం చాలా స‌హ‌జం. అయితే ఇటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లపై త‌గిన శ్ర‌ద్ద చూపించి వాటిని న‌యం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే అవి మ‌రింత తీవ్ర‌మ‌య్యి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో వ‌చ్చే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఐర‌న్ లోపం కూడా ఒక‌టి. వ‌య‌ససు పైబ‌డిన అలాగే మోనోపాజ్ ద‌శ‌లో ఉండే స్త్రీల‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా … Read more

Champaran Fish Curry : చేప‌ల కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Champaran Fish Curry : చంపార‌న్ చేప‌ల కూర.. చంపార‌న్ స్టైల్ లో చేసే ఈ చేప‌ల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌పులుసు వేసి చేసే చేప‌ల కూర కంటే ఈ విధంగా చేసిన చేప‌ల కూర మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే చేప‌ల కూర‌లో ముక్క‌లు మెత్త‌బ‌డి విరిగిపోకుండా గ‌ట్టిగా ఉంటాయి. చేప‌ల‌ను తినని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. … Read more

Maida Burfi : స్వీట్ షాపుల్లో ఉండే ఈ స్వీట్‌ను ఎంతో సుల‌భంగా ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

Maida Burfi : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మైదాబ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ మైదాబ‌ర్ఫీని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎక్కువగా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేదు. చాలా త‌క్కువ స‌మయంలో చాలా … Read more

Kakarakaya Masala Kura : చేదు లేకుండా కాక‌ర‌కాయ మ‌సాలా కూర‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Kakarakaya Masala Kura : కాక‌ర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌ర‌కాయ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అస్స‌లు చేదు లేకుండా చేసే ఈ కాక‌ర‌కాయ మ‌సాలా కూర‌ను అంద‌రు ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. చేదు లేకుండా రుచిగా అంద‌రికి … Read more

Saptaparni Tree : ఈ చెట్టును ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకండి.. దీని లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Saptaparni Tree : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు చెట్లు ఆయుర్వేద పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించేవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి చెట్లలో సప్తపర్ణి చెట్టు కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ చెట్టులా ఉంటుంది. కానీ ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. సప్తపర్ణి చెట్టును ఏడాకుల చెట్టు అని కూడా పిలుస్తారు. దీని కొమ్మల దగ్గర ఏడు ఆకులు గుంపుగా … Read more