Spinach For Vitamin B12 : ఈ కూర‌లో విట‌మిన్ బి12 ట‌న్నులు ట‌న్నులు ఉంటుంది.. వారంలో రెండు సార్లు తిన్నా చాలు..!

Spinach For Vitamin B12 : మ‌న శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డాల‌న్నా, శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా ప‌ని చేయాల‌న్నా మ‌న శ‌రీరానికి ఎన్నో పోషకాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అవ‌స‌ర‌మ‌వుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన విట‌మిన్స్ లో విట‌మిన్ బి 12 కూడా ఒక‌టి. నాడీ మండ‌ల వ్య‌వస్థ స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో, ర‌క్త‌క‌ణాల త‌యారీలో, క‌ణ‌జాలం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ బి 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌న … Read more

Beerakaya Milk Curry : బీరకాయ పాల కర్రీ ఇలా చేసుకుంటే.. అన్నం, చపాతీ, పూరీల‌లోకి రుచిగా ఉంటుంది..!

Beerakaya Milk Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయలు కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీర‌కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన కూర‌ల‌ల్లో బీర‌కాయ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని పాలు పోసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు … Read more

Brinjal Tomato Gravy Curry : రైస్, రోటీ, పూరీ.. దేంట్లోకైనా సరే అదిరిపోయే వంకాయ ట‌మాటా గ్రేవీ కర్రీ.. త‌యారీ ఇలా..!

Brinjal Tomato Gravy Curry : వంకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ఆహారంలో భాగంగా త‌ర‌చూ వంకాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వంకకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ టమాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా … Read more

Eye Sight Improvement : దీన్ని తాగితే చాలు.. కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల మ‌స‌క‌లు పోతాయి..!

Eye Sight Improvement : కొంద‌రిలో కంటి చూపు ప‌క్క భాగాల‌లో స్ప‌ష్టంగా క‌నిపించిన‌ప్ప‌టికి మ‌ధ్య భాగంలో న‌ల్లగా, మ‌స‌క‌గా క‌నిపిస్తుంది. దీనినే మాక్యుల‌ర్ డిజెన‌రేష‌న్ అంటారు. క‌నుగుడ్డు వెనుక భాగంలో ఉండేదే మాక్యులా. ఇలా మ‌ధ్య భాగంలో న‌ల్ల‌గా, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డానికి కార‌ణం మాక్యులాకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే. మాక్యులాకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాలు కుచించుకుపోవ‌డం వ‌ల్ల‌, ర‌క్త‌నాళాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల చ‌క్క‌గా ఉండే గీత‌లు కూడా వంకర‌గా … Read more

Vepa Chettu : వేప చెట్టులో దాగి ఉన్న గొప్ప ఔషధ గుణాలు ఇవే.. ఎన్నో వ్యాధులను ఇలా నయం చేసుకోవచ్చు..!

Vepa Chettu : పూర్వకాలంలో ఎక్కడ చూసినా మనకు వేప చెట్లు ఎక్కువగా కనిపించేవి. కానీ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నేటి తరుణంలో వేప చెట్లు కాదు కదా.. వేప మొక్కలు కూడా చూద్దామన్నా కనిపించడం లేదు. ఊరికి కనీసం ఒక వేప చెట్టు అయినా సరే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాలు అద్భుతమైనవి. అందుకని వేప చెట్టును తప్పనిసరిగా ఇళ్లలో పెంచుకునేవారు. అయితే ఇప్పుడు మనకు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. … Read more

Jonna Dibba Rotte : పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే జొన్న దిబ్బ‌రొట్టె.. షుగర్ పేషెంట్స్ కూడా తిన‌వ‌చ్చు..

Jonna Dibba Rotte : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే జొన్న‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. జొన్న‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. జొన్నల‌తో చేసుకోద‌గిన ఆరోగ్య‌క‌ర‌మైన వంట‌కాల్లో జొన్న దిబ్బ రొట్టెలు కూడా ఒక‌టి. జొన్న ర‌వ్వ‌తో చేసే ఈ దిబ్బ రొట్టెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ దిబ్బ … Read more

Instant Soft Idli : మెత్త‌ని మృదువైన ఇడ్లీల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడే ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Soft Idli : ఇడ్లీలు.. మ‌న అల్పాహారంగా తీసుకునే ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ప‌ప్పును నాన‌బెట్టి రుబ్బి ఇడ్లీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఎటువంటి ప‌ప్పును నాన‌బెట్టే ప‌ని లేకుండా పిండి రుబ్బే ప‌ని లేకుండా అర‌గంట‌లోనే రుచిక‌ర‌మైన మెత్త‌టి ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా మెత్త‌టి, రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న … Read more

Fennel Cumin Coriander Seeds : ఉద‌యాన్నే కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్ ఉండ‌వు..!

Fennel Cumin Coriander Seeds : మ‌న ఇంట్లో ఉండే మూడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల 100కు పైగా రోగాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దాదాపు 90 కు పైగా రోగాలు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. శ‌రీరంలో విప‌రీత‌మైన వేడి, థైరాయిడ్, న‌రాల బ‌ల‌హీన‌త‌, స‌యాటికా, అరికాళ్ల‌ల్లో మంట‌లు, షుగ‌ర్, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో … Read more

Tiffin Sambar : హోట‌ళ్ల‌లో టిఫిన్ల‌కు అందించే సాంబార్‌.. ఇంట్లోనే అదే రుచితో ఇలా చేసుకోవ‌చ్చు..!

Tiffin Sambar : మ‌న‌కు హోటల్స్ లో అల్పాహారాల‌ను తిన‌డానికి చ‌ట్నీల‌తో పాటు సాంబార్ ను కూడా ఇస్తూ ఉంటారు. టిఫిన్ తిన‌డానికి ఇచ్చే ఈ సాంబార్ చిక్క‌గా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ తో టిఫిన్స్ ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ హోట‌ల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ సాంబార్ ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఇంట్లోనే హోట‌ల్ స్టైల్ … Read more

Jaggery Powder : రాయి లాంటి బెల్లాన్ని అయినా స‌రే ఈ టెక్నిక్‌తో సుల‌భంగా పొడి చేసుకోవ‌చ్చు..!

Jaggery Powder : బెల్లం.. తీపి వంట‌కాల త‌యారీలో దీనిని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెల్లంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో మ‌లినాలు తొల‌గిపోతాయి. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బెల్లాన్ని తిన‌డం వ‌ల్ల‌మంచి … Read more