Body Detox : ఒక్క రోజులో మీ శరీరాన్ని లోపలి నుంచి ఇలా శుభ్రం చేయండి..!
Body Detox : మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. శరీరానికి తగినంత శక్తి లభిస్తేనే మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వివిధ మలినాలు ప్రవేశిస్తాయి. అలాగే నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకునే వారి శరీరంలోకి ఈ మలినాలు ఎక్కువగా మరింత ఎక్కువగా ప్రవేశిస్తాయి. ఇవి ప్రేగులకు అతుక్కుపోయి జీర్ణ వ్యవస్థ నెమ్మదించేలా చేస్తాయి. అలాగే … Read more









