Muskmelon Sharbat : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Muskmelon Sharbat : వేస‌విలో చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు వివిధ ర‌కాల శీత‌ల పానీయాల‌ను, ప‌ళ్ల ర‌సాల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు. అయితే ఈ సీజ‌న్ లో మ‌న‌కు ల‌భించే పండ్ల‌ను తింటే వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వాటిల్లో త‌ర్బూజా కూడా ఒక‌టి. దీని రుచి చ‌ప్ప‌గా ఉంటుంది. క‌నుక చాలా మంది దీంతో జ్యూస్ త‌యారు చేసి తాగుతుంటారు. అయితే త‌ర్బూజాల‌తో ష‌ర్బ‌త్‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల్లో ఉన్న ర‌హ‌స్యం ఇదే.. వీటిని ఇలా తింటే మంచిది..!

Sweet Potato : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు అనేక ఆహారాల‌ను తీసుకునేవారు. వాటిల్లో శ‌రీరానికి శ‌క్తిని, పోష‌కాల‌ను అందించే ఆహారాలు ఎక్కువ‌గా ఉండేవి. అలాంటి ఆహారాల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. అయితే చిల‌గ‌డ దుంప‌ల‌ను ప‌చ్చిగా తిన‌రాదు. వాటిని కింద చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. చిల‌గ‌డ దుంప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం … Read more

Palak Tikki : సాయంత్రం సమయంలో ఇలా పాలకూరతో స్నాక్స్‌ చేయండి.. రుచి చూస్త మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Palak Tikki : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో పాలకూర కూడా ఒకటి. దీంతో మనం అనేక రకాల వంటలను చేస్తుంటాం. పాలకూర పప్పు, పచ్చడి, కూర.. ఇలా పాలకూరతో ఏం చేసినా సరే బాగుంటుంది. అయితే పాలకూరతో ఎంతో రుచిగా ఉండే స్నాక్స్‌ కూడా చేసుకోవచ్చు. వాటిల్లో పాలక్‌ టిక్కీ కూడా ఒకటి. వీటిని చాలా మంది రుచి చూసి ఉండరు. కానీ ఒక్కసారి తింటే మాత్రం మళ్లీ మళ్లీ ఇలాగే కావాలంటరు. … Read more

Set Dosa : హోట‌ల్స్‌లో ల‌భించే సెట్ దోశ‌ల‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Set Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు.అల్పాహారంగా తిన‌డానికి దోశ‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో సెట్ దోశ కూడా ఒక‌టి. బెంగుళూరు స్పెష‌ల్ అయిన ఈ సెట్ దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు హోటల్స్ లో కూడా ఈ సెట్ దోశ‌లు చాలా సుల‌భంగా ల‌భిస్తాయి. ఎంతో రుచిగా, మెత్త‌గా … Read more

Bad Breathe : కంపు కొట్టే నోరు.. గార ప‌ట్టిన దంతాలు.. ఇలా చిటికెలో మాయం చేసుకోవ‌చ్చు..!

Bad Breathe : మ‌న‌లో చాలా మంది నోటి దుర్వాస‌న, దంత‌క్ష‌యం, నాలుక‌పై ఎక్కువ‌గా పాచి పేరుకుపోవ‌డం, దంతాలు గార‌ప‌ట్ట‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి రోజుకు రెండు పూట‌లా టూత్ పేస్ట్ తో దంతాల‌ను శుభ్రం చేసుకున్నప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం లేదు. మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల‌ టూత్ పేస్ట్ ల‌కు వాడిన‌ప్ప‌టికి … Read more

Shanaga Pappu Laddu : చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూ ఇది.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు.. ఎలా చేయాలి అంటే..?

Shanaga Pappu Laddu : మ‌నలో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో ల‌డ్డూలు కూడా ఒక‌టి. ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణంగా ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డానికి శ‌న‌గ‌పిండిని, చ‌క్కెర‌ను వాడుతూ ఉంటాము. అయితే శ‌న‌గపిండి, చ‌క్కెర‌ల‌ను వాడ‌కుండా కూడా మ‌నం అప్ప‌టికప్పుడు రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంది. శ‌న‌గ‌పిండి, చ‌క్కెర వాడ‌కుండా రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Bellam Bondalu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే బెల్లం బొండాలు ఇవి.. ఎలా త‌యారు చేయాలంటే..?

Bellam Bondalu : బెల్లంతో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెల్లంతో చేసుకోద‌గిన రుచికర‌మైన తీపి వంట‌కాల్లో బెల్లం బోండాలు కూడా ఒక‌టి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమ‌పిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పూర్వ‌కాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అర‌గంట‌లోపే … Read more

Magnesium Deficiency : గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటూ కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?

Magnesium Deficiency : మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ను అందించిన‌ప్పుడే మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అయితే చాలా మంది విట‌మిన్ ఎ, బి, సి, డి, ఐర‌న్, క్యాల్షియం, పొటాషియం వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందితే స‌రిపోతుంద‌ని అనుకుంటారు. కానీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం క‌డా ఒక‌టి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌రల్స్ లో ఇది … Read more

Mango Mastani : రోడ్డు ప‌క్క‌న ల‌భించే మ్యాంగో మ‌స్తానీ.. ఇలా ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mango Mastani : మామిడి పండ్లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మామిడి పండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ మామిడి పండ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల జ్యూస్ ల‌ను, మిల్క్ షేక్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మామిడి పండ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌దార్థాల్లో మ్యాంగో మ‌స్తానీ కూడా ఒక‌టి. ఎక్కువ‌గా వేస‌వికాలంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల … Read more

Menthikura Pachadi : మెంతికూర‌తో ఇలా క‌మ్మ‌గా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Menthikura Pachadi : మెంతికూర‌ను త‌ర‌చూ మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం రుచిక‌ర‌మైన … Read more