Tight Jeans : రోజూ టైట్ జీన్స్ ధ‌రిస్తున్నారా.. అయితే ఇది చ‌దివితే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు..!

Tight Jeans : జీన్స్‌.. జీన్స్ అంటే వైద్య ప‌ర‌మైన జీన్స్ అనుకునేరు. కాదు, వేసుకునే జీన్స్‌. వాటిల్లో ప్ర‌స్తుతం మ‌న‌కు ఎన్నో ర‌కాలు ల‌భిస్తున్నాయి. చాలా డిజైన్స్ వ‌చ్చాయి. అయితే ఎవ‌రైనా త‌మ ఇష్టాలు, అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి జీన్స్ వేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చ‌ర్మానికి అతుక్కుపోయేలా కొన్ని జీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ టైట్ జీన్స్ అంటారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి..? అంటారా.. ఏమీ లేదండీ.. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఈ స్కిన్ టైట్ … Read more

Sorakaya Garelu : సొర‌కాయ‌ల‌తో ఇలా గారెల‌ను ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Sorakaya Garelu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరానికి చ‌లువ చేస్తుంది. సొర‌కాయ‌తో ఎక్కువ‌గా మ‌నం కూర‌లు, ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా సొర‌కాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో చేసే ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Garlic Gravy : ఇంట్లో కూరగాయలు లేనపుడు 5 నిమిషాల‌లో ఇలా చేయండి.. అన్నం, చపాతీల‌లోకి సూపర్ గా ఉంటుంది..!

Garlic Gravy : మ‌నం వంట‌ల్లో వెల్లుల్లి ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా ఈ వెల్లుల్లితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లితో చేసే ఈ మ‌సాలా కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు … Read more

Baking Soda Coconut Oil : ఈ రెండింటినీ క‌లిపి ముఖంపై రాయండి.. మిమ్మ‌ల్ని మీరే గుర్తుప‌ట్ట‌లేకుండా మారిపోతారు..!

Baking Soda Coconut Oil : ముఖం క‌డుక్కోవ‌డ‌మ‌నేది మనం రోజూ చేసే రెగ్యుల‌ర్ ప‌నుల్లో ఒక‌టి. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏమిటంటే.. మ‌నం దేంతో ముఖం క‌డుగుతున్నాం అని. అదే విష‌యం ఓ సారి ప‌రిశీలిస్తే.. మ‌నం చాలా ర‌కాలైన ప్రొడ‌క్ట్స్‌నే అందుకు వాడుతాం. యాడ్స్ లో చూసి, ఎవ‌రో చెప్పింది విని, ఎక్క‌డో చ‌దివి ర‌క ర‌కాల ప్రొడ‌క్ట్స్‌ను ముఖం క‌డిగేందుకు వాడుతాం. కానీ వాటిలో ఉండే కెమికల్స్ మ‌న ముఖానికి ఎంత హాని … Read more

Onion Mixture : నోటికి పుల్లగా, కారంగా తినాలనిపిస్తే.. 2 నిమిషాల్లో ఈజీగా ఇలా ఆనియ‌న్ మిక్చ‌ర్ చేసుకోండి..!

Onion Mixture : మ‌న‌కు చాట్ బండార్ ల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ మిక్చ‌ర్ కూడా ఒక‌టి. అటుకులు, ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఆనియ‌న్ మిక్చ‌ర్ ను అదే రుచితో అంతే సుల‌భంగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 10 నిమిషాల్లోనే దీనిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియ‌న్ మిక్చ‌ర్ ను … Read more

Kattu Pongali : నోట్లో పెట్టుకోగానే క‌రిగిపోయే క‌ట్టు పొంగ‌లి.. త‌యారీ విధానం..!

Kattu Pongali : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క‌ట్టు పొంగ‌లి కూడా ఒక‌టి. బియ్యం, పెస‌ర‌ప‌ప్పు క‌లిపి చేసే ఈ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానిక ఎంతో మేలు చేసే ఈ క‌ట్టు పొంగ‌లిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ క‌ట్టు పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Almonds : బాదంప‌ప్పు వేడి చేస్తుందా.. వేస‌విలో తీసుకోవ‌చ్చా..?

Almonds : బాదంప‌ప్పు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది కూడా ఒక‌టి. బాదంప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్, విట‌మిన్ ఇ, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Mirapakaya Bajji : మిర‌ప‌కాయ బ‌జ్జీల‌ను ఒక్క‌సారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Mirapakaya Bajji : మ‌నం శ‌న‌గ‌పిండితో సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో సుల‌భంగా చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో బ‌జ్జీలు కూడా ఒకటి. బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం కూడా అప్పుడ‌ప్పుడూ వీటిని త‌యారు చేస్తూనే ఉంటాము. ఈ బ‌జ్జీల‌ను మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా, క్రిస్పీగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిర‌ప‌కాయ బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బ‌జ్జీ … Read more

Green Mango Rasam : పచ్చి మామిడికాయలతో రసం తయారీ ఇలా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Green Mango Rasam : మామిడికాయల సీజన్‌ ఇది. ఎటు చూసినా మనకు భిన్న వెరైటీలకు చెందిన కాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్లను ఆస్వాదిస్తున్నారు. పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, పప్పు వంటివి చేస్తున్నారు. అయితే పచ్చి మామిడి కాయలతో ఎంతో రుచిగా ఉండే రసం కూడా చేయవచ్చు. దీన్ని చేయడం సులభమే. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more

Gurivinda Ginja : ఈ గింజ‌లు అంద‌రికీ తెలిసిన‌వే.. వీటిని ఇలా ఉప‌యోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది..!

Gurivinda Ginja : జుట్టు రాల‌డం, దుర‌ద‌, చుండ్రు, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. జుట్టును ఒత్తుగా, న‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ఈవిధంగా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా జుట్టును ఆరోగ్యవంతంగా … Read more