Chinthapandu Charu : చింత‌పండుతో చారును ఇలా చేశారంటే చాలు.. అన్నం ఏమీ మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Chinthapandu Charu : చింత‌పండు చారు.. ఎటువంటి ప‌దార్థాలు వేయ‌కుండా కేవ‌లం చింత‌పండుతో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది.ఈ చారు నోటికి పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ చారును ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా చింత‌పండు చారును త‌యారు చేసుకుని చ‌క్క‌గా భోజ‌నం చేయ‌వ‌చ్చు. చింత‌పండుతో రుచిగా చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న … Read more

Palagunda : ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దీని సొంతం.. దీని గురించి మీకు తెలుసా..?

Palagunda : పాల గుండ‌లు.. వీటినే పాల ప‌లుకుల అని కూడా అంటారు. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ పాల‌గుండ‌ల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే వీటితో పాల ముంజ‌లు అనే తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. పాల గుండ‌లు తెల్ల‌గా ప‌లుకుల రూపంలో ల‌భిస్తూ ఉంటాయి. పాల గుండ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఫైబ‌ర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, … Read more

Tomato Roti Pachadi : ట‌మాటా రోటి ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. అన్నం మొత్తం తినేస్తారు..!

Tomato Roti Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ ప‌చ్చళ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా ట‌మాటాల‌తో ప‌చ్చ‌ళ్ల‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా నువ్వులు వేసి ట‌మాట రోటి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Jonna Dosa : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన దోశ ఇది.. ఎన్ని తిన్నా బ‌రువు పెర‌గ‌రు..!

Jonna Dosa : మ‌నం జొన్న‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణశ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా జొన్న‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌తో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాము. జొన్న‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో జొన్న దోశ కూడా ఒక‌టి. జొన్న దోశ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది … Read more

Dates : ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు.. ఈ స‌మ‌యంలో తినండి.. ఎక్కువ లాభం క‌లుగుతుంది..!

Dates : ఖర్జూరాలు అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది స్వీట్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. కొంద‌రు రోజూ నేరుగానే ఖ‌ర్జూరాల‌ను తింటుంటారు. ఇవి త‌క్ష‌ణ శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు.. అనేక పోష‌కాల‌ను కూడా ఇస్తాయి. అందువ‌ల్ల ఖ‌ర్జూరాలను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఖ‌ర్జూరాల‌ను రోజులో ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌ద‌ని.. నిర్దిష్ట‌మైన స‌మ‌యాల్లోనే వీటిని తినాలని.. దీంతో ఇంకా ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఐస్‌క్రీమ్‌.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో వేడి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి ఐస్ క్రీమ్ ల‌ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు షాపుల్లో వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్ లు ల‌భిస్తూ ఉంటాయి. అయితే బ‌య‌ట కొనే ప‌నిలేకుండా మ‌నం ఇంట్లోనే మామిడి పండ్ల‌తో రుచిక‌ర‌మైన మ్యాంగో ఐస్ క్రీమ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్ల‌లు కూడా ఈ ఐస్ క్రీమ్ … Read more

Chalimidi : తెలుగువారి సాంప్ర‌దాయ వంట‌.. చ‌లిమిడి.. ఇలా ఎంతో రుచిగా చేయ‌వ‌చ్చు..!

Chalimidi : చ‌లిమిడి.. బియ్యం పిండితో చేసే సాంప్ర‌దాయ రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. తెలుగు ఇళ్లల్లో దాదాపు ప్ర‌తి శుభ‌కార్యానికి దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. బెల్లంతో పాటు పంచదార‌తో కూడా ఈ చ‌లిమిడిని త‌యారు చేస్తూ ఉంటారు. అయితే బెల్లంతో చేసే చ‌లిమిడిని తిన‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎంతో రుచిక‌రంగా ఉండే ఈ చ‌లిమిడిని బెల్లంతో ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Jade Plant : ఇది మ‌నీ ప్లాంట్ మాత్ర‌మే కాదు.. ఇంట్లో పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తుంది.. ఒత్తిడిని త‌గ్గిస్తుంది..!

Jade Plant : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోద‌గిన మొక్క‌ల‌ల్లో జేడ్ మొక్క కూడా ఒక‌టి. దీనినే జేడ్ మ‌నీ ప్లాంట్, మ‌నీ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయ‌నామం క్రాసులా ఒవాటా. ఈ మొక్క‌ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు. ఈ మొక్క‌ను పెంచ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చిన్న కొమ్మ‌ను భూమిలో నాటితే చాలు ఈ మొక్క చెట్టులా పెరుగుతుంది. బ‌య‌ట న‌ర్స‌రీల‌లో ఈ మొక్క … Read more

Mysore Bonda : మైదా లేకుండా ఈ చిన్న చిట్కాతో మైసూర్ బొండాల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Mysore Bonda : మైసూర్ బోండాలు.. వీటిని మ‌నం అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ బోండాల‌ను తయారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా మైదా పిండిని వాడుతూ ఉంటాము. కేవ‌లం మైదా పిండే కాకుండా మ‌నం గోధుమ పిండితో కూడా రుచిక‌ర‌మైన బోండాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బోండాల‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే త‌క్కువ స‌మ‌యంలోనే వీటిని త‌యారు … Read more

Sponge Dosa : మెత్త‌గా దూదిలా ఉండే స్పాంజ్ దోశ‌లు.. అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

Sponge Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మ‌నం త‌ర‌చూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అయితే కొన్ని సార్లు దోశ పిండిని త‌యారు చేసుకునే స‌మ‌యం అంతగా ఉండ‌దు. అలాంట‌ప్పుడు మ‌నం ఇన్ స్టాంట్ గా స్పాంజ్ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కేవ‌లం 20 నిమిషాల్లోనే మ‌నం ఈ … Read more