Ragi Uttapam : రాగి ఊతప్పం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు..!

Ragi Uttapam : చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను పిండిగా మార్చి దాంతో జావ లేదా అంబలి తయారు చేసి వేసవిలో తాగితే శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు రాగులను తినేందుకు ఇష్టపడరు. కానీ వాటితో టిఫిన్లు తయారు చేసి … Read more

Chegodilu : చేగోడీలు కరకరలాడాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..

Chegodilu : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో చెగోడీలు కూడా ఒక‌టి. చెగోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే చెగోడీల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒకేసారి ఎక్క‌వ మొత్తంలో త‌యారు చేసుకుని వీటిని నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే రుచిక‌ర‌మైన చెగోడీలను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను … Read more

Pumpkin Seeds : ప్ర‌పంచ మేధావులు తినే ఆహారం ఇదే.. దీన్ని తింటే మెద‌డు అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిలో తీపి గుమ్మ‌డికాయ‌లు, బూడిద గుమ్మ‌డి కాయ‌లు అని రెండు ర‌కాలు ఉంటాయి. బూడిద గుమ్మ‌డి కాయ‌ల‌తో వ‌డియాలు పెట్టుకోవ‌డంతో పాటు దిష్టి త‌గ‌ల‌కుండా ఇళ్ల‌కు క‌ట్టుకుంటూ ఉంటారు. అలాగే తీపి గుమ్మ‌డిని దైవ కార్యాల్లో వాడ‌డంతో పాటు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుమ్మ‌డిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. అలాగే … Read more

Soft Ragi Roti : రాగి రొట్టెల‌ను ఇలా మెత్త‌గా చేయ‌వ‌చ్చు.. పిల్ల‌లు, వృద్ధులు కూడా న‌మిలి తిన‌గ‌ల‌రు..!

Soft Ragi Roti : మ‌నం సాధార‌ణంగా రోటీ, చ‌పాతీ, ప‌రోటా వంటి వాటిని గోధుమ‌పిండితో త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ‌పిండి మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో వేడి చేస్తుంది. చాలా మంది వేస‌వికాలంలో చ‌పాతీల‌ను తిన‌డానికి భ‌య‌ప‌డుతూ ఉంటారు. అలాంట‌ప్పుడు గోధుమ‌పిండికి బ‌దులుగా మ‌నం రాగిపిండితో రొట్టెల‌ను చేసుకోవ‌చ్చు. రాగి రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల వేఇ చేయ‌కుండా ఉంటుంది. అలాగే ఇవి మెత్త‌గా కూడా ఉంటాయి. ఈ రాగి … Read more

Allam Tea : బ‌య‌ట బండ్లపై ల‌భించే అల్లం టీ.. ప‌క్కా కొల‌త‌ల‌తో ఇలా చేయ‌వ‌చ్చు..!

Allam Tea : అల్లం టీని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. అల్లం వేసి చేసే ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల అల్లం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు అందుతాయి. త‌ల‌నొప్పి, ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు మ‌న‌కు స్వాంత‌న కూడా క‌లుగుతుంది. చాలా మంది అల్లం టీ ని త‌యారు చేసిన‌ప్ప‌టికి దీనిని రుచిగా త‌యారు చేసుకోలేకపోతుంటారు. అల్లం టీ ని ప‌క్కా కొల‌త‌ల‌తో రుచిగా … Read more

Arjuna Tree Bark For Heart : దీన్ని రోజూ ఇంత తింటే చాలు.. జీవితంలో అసలు హార్ట్‌ ఎటాక్‌ రాదు..!

Arjuna Tree Bark For Heart : ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్‌ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా అనంతరం ఈ మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కోవిడ్‌ టీకా సైడ్‌ ఎఫెక్ట్‌ అని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఎంత ఫిట్‌గా ఉంటున్నప్పటికీ సెలబ్రిటీలు సైతం చిన్న వయస్సులోనే హార్ట్‌ … Read more

Chinthapandu Pulihora : చింతపండు పులిహోరలో ఈ పొడి ఒక్కటి వేసి చేయండి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Chinthapandu Pulihora : చింత‌పండు పులిహోర‌.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. దీనిని త‌ర‌చూ ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ఈ పులిహోర‌ను రుచిగా త‌యారు చేసుకోలేకపోతుంటారు. పులిహోర‌ను క‌మ్మ‌గా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చింత‌పండు పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. అన్నం – రెండు గ్లాసుల బియ్యంతో వండినంత‌, … Read more

Bellam Palathalikalu : బెల్లం పాలతాలికలు.. పాలు విరగకుండా కమ్మగా రావాలంటే.. ఇలా చేయండి..!

Bellam Palathalikalu : పాల‌తాలిక‌లు.. మ‌న‌కు ఉన్న సంప్ర‌దాయ వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పాలతాలిక‌లు చాలా రుచిగా ఉంటాయి. పాలతాలిక‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. పాల తాలిక‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అయితే పాల తాలిక‌ల‌ను బెల్లంతో చేసేట‌ప్పుడు పాలు విరిగిపోతాయని చాలా మంది వీటిని త‌యారు చేయ‌డానికే భ‌య‌ప‌డుతూ ఉంటారు. కానీ పాలు విర‌గ‌కుండా రుచిక‌ర‌మైన పాల‌తాలిక‌ల‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు విర‌గ‌కుండా … Read more

Snake Gourd : రుచి నచ్చదని మీరు పొట్లకాయలను తినడం లేదా.. అయితే ఈ లాభాలను కోల్పోతున్నట్లే..!

Snake Gourd : మనకు తినేందుకు అనేక కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను మాత్రం రుచిగా ఉండవని చెప్పి చాలా మంది తినరు. వాస్తవానికి అలాంటి కూరగాయల్లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. ఇక అలాంటి కూరగాయల్లో పొట్లకాయలు కూడా ఒకటి. ఇవి మనకు మార్కెట్‌లో దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తాయి. కానీ చాలా మంది వీటిని తినరు. రుచి బాగుండదని చెప్పి ఎవరూ వీటి జోలికి కూడా వెళ్లరు. అయితే వాస్తవానికి పొట్లకాయలు … Read more

Masala Pasta : రెస్టారెంట్ల‌లో ల‌భించే పాస్తాను ఇలా మ‌సాలా వేసి ఎంతో రుచిగా చేయ‌వ‌చ్చు..!

Masala Pasta : పాస్తా.. పాస్తాను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాస్తాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పాస్తాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పాస్తాతో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో మ‌సాలా పాస్తా కూడా ఒక‌టి. ఈ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సులభంగా త‌యారు … Read more