Nalla Ummetha Chettu : ఈ ఆకు.. బంగారం కంటే విలువైంది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టొద్దు..!

Nalla Ummetha Chettu : ఉమ్మెత్త‌.. మ‌న ఇంటి చుట్టే ప‌రిస‌రాల్లో ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉమ్మెత్త‌ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అనేక మొండి వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. పొడ‌వాటి తెల్ల‌టి పూల‌ను, ముళ్లు క‌లిగిన కాయ‌ల‌ను ఇది క‌లిగి ఉంటుంది. ఉమ్మెత‌లో కూడా తెల్ల ఉమ్మెత్త‌, న‌ల్ల ఉమ్మెత్త‌ అని రెండు ర‌కాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త‌తో పాటు న‌ల్ల ఉమ్మెత కూడా … Read more

Jowar Idli : జొన్న ఇడ్లీ త‌యారీ ఇలా.. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి, షుగర్ ఉన్న‌వారికి చ‌క్క‌ని ఫుడ్‌..!

Jowar Idli : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి కూడా ఒక‌టి. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముక‌ల‌ను ధృడంగా ఉండ‌చంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా జొన్న‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌తో సంగ‌టి, రొట్టె వంటి వాటితో పాటు మ‌నం ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జొన్న ఇడ్లీలను త‌యారు చేయ‌డం కూడా … Read more

Ragi Dosa : రాగుల‌తో వారానికి ఒక‌సారి అయినా దోశ‌ల‌ను తినండి.. రాయిలా గ‌ట్టిగా అవుతారు..!

Ragi Dosa : రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగతి మనుకు తెలిసిందే. వీటిలో పోష‌కాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రాగుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రాగి దోశ కూడా ఒక‌టి. రాగి దోశ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రాగి దోశ‌ను క్రిస్పీగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Kinova Rice : షుగ‌ర్ ఉన్న‌వారు కూడా ఈ రైస్‌ను క‌డుపునిండా తిన‌వ‌చ్చు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Kinova Rice : పూర్వ‌కాలంలో మ‌న‌కు చిరు ధాన్యాలు ప్ర‌ధానంగా ఆహారంగా ఉండేవి. త‌రువాత బియ్యం ప్ర‌ధాన ఆహారంగా మారరింది. బియ్యం రాక‌తో మ‌నం చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డ‌మే మానేసాము. అయితే నేటి త‌రుణంలో బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. అలాగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు త‌క్కువ‌గా ఉంటునాయి. దీంతో చాలా మంది మ‌ర‌లా చిరుధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయ‌డానికి ఇబ్బంది లేని వారు చిరుధాన్యా ల‌కంటే … Read more

Rasam : ర‌సం ఇలా చేశారంటే చాలు.. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!

Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. ర‌సంతో తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ద‌గ్గు, జ‌లుబు వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ర‌సంతో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బ‌య‌ట ల‌భించే ర‌సం పొడుల‌తో కాకుండా మ‌న ఇంట్లోనే ర‌సం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి. అలాగే ఈ పొడితో ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న … Read more

Hyderabadi Khichdi : హైదరాబాద్‌ స్టైల్‌లో కిచిడీని తయారు చేయండిలా.. లంచ్‌, బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటుంది..!

Hyderabadi Khichdi : సాధారణంగా చాలా మంది రోజూ ఉదయం ఏ బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ముందు రోజే పప్పు నానబెడుతుంటారు. అయితే ఇదంతా ఎందుకని అనుకునేవారు అప్పటికప్పుడు ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకుంటుంటారు. అలాంటి వాటిల్లో కిచిడీ కూడా ఒకటి. అన్ని రకాల కూరగాయలు, బియ్యం వేసి వండే కిచిడీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కిచిడీని చాలా మంది చాలా రకాలుగా వండుతుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ స్టైల్‌లో … Read more

Pepper Powder : మిరియాల పొడి చేసే మ్యాజిక్ ఇది.. ఇలా వాడితే షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి..!

Pepper Powder : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంట‌లు రుచిగా ఉండ‌డానికి వాటిలో ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వేస్తూ ఉంటాము. వాటిలో కారం కూడా ఒక‌టి. కారం కూర‌కే చ‌క్క‌టి రుచిని తీసుకు వ‌స్తుంది. కారం లేని కూర‌ల‌ను మ‌నం తిన‌లేము. అయితే కూర‌ల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల‌తో చేసిన కారం పొడిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండుమిర‌ప‌కాయ‌లు, అలాగే వాటితో చేసే కారం పొడి మ‌న‌కు … Read more

Kurkure Vadiyalu : స్ట‌వ్‌తో పనిలేకుండా.. ఇలా ఈజీగా ఎవ‌రైనా స‌రే.. ఈ వ‌డియాల‌ను పెట్టుకోవ‌చ్చు..!

Kurkure Vadiyalu : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు మ‌న ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వ‌డియాలను వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ లేదా ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది వ‌డియాల‌ను పెట్ట‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని అనుకుంటూ ఉంటారు. కానీ పండి ఉడికించే అవ‌స‌రం లేకుండా ఎండ‌లో ఎండ‌బెట్టే అవస‌రం లేకుండా మ‌నం చాలా సుల‌భంగా వ‌డియాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Strawberry Lassi : స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా.. టేస్ట్‌ చూస్తే ఇలాగే కావాలంటారు..!

Strawberry Lassi : వేసవి కాలంలో చాలా మంది అనేక శీతల పానీయాలను తాగుతుంటారు. ఎక్కువగా కూల్‌ డ్రింక్స్‌ను ఈ సీజన్‌లో సేవిస్తుంటారు. అయితే కూల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల అప్పటికప్పుడు దాహం తీరినా.. వాటితో మనకు కలిగే నష్టమే ఎక్కువ. కూల్‌ డ్రింక్స్‌లో కెఫీన్‌ అధికంగా ఉంటుంది. షుగర్‌ కూడా ఎక్కువే. అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకని సహజసిద్ధమైన పానీయాలను తరచూ … Read more

Seema Chinthakaya : ఈ కాయ‌ల గురించి తెలుసు క‌దా.. వీటిని తిన‌డం మాత్రం మ‌రిచిపోకండి..!

Seema Chinthakaya : మ‌నకు వివిధ ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు కాలానుగుణంగా ల‌భిస్తూ ఉంటాయి. ఇలా కాలానుగుణంగా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆ కాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. ఇలా కాలానుగుణంగా ల‌భించే వివిధ ర‌కాల పండ్లల్లో సీమ చింత‌కాయ‌లు కూడా ఒక‌టి. వేస‌వి కాలంలో ఇవి ఎక్కువ‌గా ల‌భిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికి వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ కాయ‌లు పొన … Read more