తలనొప్పి అసలు ఎన్ని రకాలు.. అవి ఎందుకు వస్తాయి.. ఏం చేయాలి..?

వారమంతా పనిచేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యారు. కానీ మీ భార్య ఇంట్లో అది లేదని, ఇదిలేదని సతాయించేస్తోంది. పిల్లలు షాపింగ్ అంటూ విసిగించేస్తున్నారు. అత్తమామలు, మరదలూ వచ్చి తిష్టవేసి టీవీలు మోగించేస్తూ, వీడియోలు ఆడించేస్తూ ఇల్లంతా ధ్వనులతో నింపేశారు. మీకు భరించలేని తలనొప్పి మొదలవటం….రిలీఫ్ అంటూ ఒక టాబ్లెట్ వేసి దాన్ని నిలిపేయటం చేశారు. అది ఎంత ప్రమాదమో తెలుసా? అసలు తలనొప్పులు ఎందుకు వస్తాయి. అవి ఎన్ని రకాలు? ఏం చేస్తే పోతాయి? మొదలైనవి […]
బొప్పాయి ఆకులను ఇలా తీసుకోవాలి.. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి..

డెంగ్యూ వ్యాధి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు సరిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాదు, డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం […]
డెంగ్యూ దోమను చూశారా.. ఇదిగో ఇలా ఉంటుంది..!

ఇప్పుడు ఏ పల్లెను చూసినా విష జ్వరాలతో మంచాన పడిన మనుషులు, డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ ముందు బారులు తీరిన జనాలే కనిపిస్తున్నారు. జనాలపై డెంగ్యూ ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది. డెంగ్యూ గురించి పూర్తిగా తెలుసుకొని, నివారణ చర్యలను చేపడదాం. ఇప్పటికే ఈ లక్షణాలుంటే త్వరగా డాక్టర్ ను సంప్రదించి ఫస్ట్ స్టేజ్ లోనే దీనిని అడ్డుకుందాం. ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్ దోమ కారణంగా సోకుతుంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటిమీద తెల్లని చారలుంటాయి. […]
దీంతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు ఉండవట !! ఇంకా దీపారాధన చెయ్యడానికి నియమాలు ఏంటో చూడండి..

పూజలో దీపారాధన అతిముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే… శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే.. ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు. సాయంత్రం పూట […]
ఏ వయస్సులో ఉన్నవారు నీళ్లను ఎంత మోతాదులో తాగాలి..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, సరైన సమయానికి పోషకాలతో కూడిన ఆహారం తినడం ఎంత ముఖ్యమో రోజుకి తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆ ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకుంటుంది. నీళ్లను తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. ఇలా నీళ్లను సరైన మోతాదులో తాగితే అనేక లాభాలను […]
ఈ 4 సూత్రాలను పాటిస్తే చాలు.. మీరు లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటారు..

చాలా మంది తమ జీవితాలను సంతోషాన్ని వెతకడం కోసమే డెడికేట్ చేస్తారు. అప్పుడప్పుడు, కొందరు వ్యక్తుల ద్వారా జీవితం పరమార్థం అర్థమై కానట్టు అనిపిస్తూ ఉంటుంది. మీనింగ్ ఫుల్ గా జీవితాన్ని లీడ్ చేయాలంటే హ్యాపీగా ఉండటం మాత్రమే కాదు అంతకు మించి అనంటున్నారు నిపుణులు. ఎన్నో రీసెర్చ్ లు అలాగే స్టడీస్ తరువాత లైఫ్ ను మీనింగ్ ఫుల్ గా ఎలా లీడ్ చేయాలో చెబుతున్నారు వారు. మొదటి పిల్లర్ బిలాంగింగ్. రిలేషన్షిప్ కి సంబంధించిన […]
ఉదయాన్నే పరగడుపునే నీళ్లను తాగమని చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఇదే..!

మన పెద్దలు రోజూ రాత్రి పడుకునే ముందు రాగి చెంబు లేదా గ్లాసులో నీటిని మంచం పక్కనే పెట్టుకుని.. ఉదయం లేవగానే ఆ నీటిని తాగేవారు. ఇప్పటికీ మీరు గమనిస్తే.. పల్లెటూరిలో ఉండే మీ అమ్మమ్మ- నానమ్మలు, తాతయ్యలకు ఇదే అలవాటు ఉంటుంది. రాగిపాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల వారు త్వరగా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. మనం కూడా ఉదయం లేవగానే నీటిని తాగుతున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం […]
చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట..

ఒకరోజు గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్‌లు ఎర్రవాడ జైలులో మాట్లాడుతుండగా, కొన్నిసార్లు చచ్చిన పాము కూడా ఉపయోగపడుతుంది అని గాంధీ వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని వివరించడానికి ఈ క్రింది కథను చెప్పారు. ఒకసారి ఒక వృద్ధురాలి ఇంట్లోకి పాము ప్రవేశించింది. వృద్ధురాలు భయపడిపోయి సహాయం కోసం కేకలు వేసింది. అది విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి పామును చంపేశారు. తర్వాత తమ ఇళ్లకు తిరిగొచ్చారు. చనిపోయిన పామును దూరంగా విసిరేయకుండా, వృద్ధురాలు దానిని తన పైకప్పుపైకి విసిరింది. కాసేపటి […]
భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో దడ పుడుతుంది. మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ మహమ్మారి, కొన్ని జంతువులలో మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అందులో ఒకటి భూమ్మీద అతిపెద్ద క్షీరదం అయిన ఏనుగు. ఇంత పెద్ద శరీరంతో ఎక్కువ కాలం జీవించే ఏనుగులకు క్యాన్సర్ ఎందుకు రాదు అనేది శాస్త్రవేత్తలను ఎప్పటినుంచో ఆకర్షిస్తున్న ప్రశ్న. దీనికి కారణం P53 అనే ఒక ప్రత్యేక జన్యువే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు […]
ఇప్పటి నుంచి మామిడి పండ్లను తినే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి. రకరకాల మామిడి పండ్లు మన జిహ్వా చాపల్యాన్ని తీరుస్తుంటాయి. మామిడి పండ్లను కొందరు నేరుగా తింటారు. కొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. అయితే వేసవిలో మామిడి పండ్లను తినడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ సీజన్‌లో మాత్రం ఈ పండ్లను తినకూడదని చెబుతున్నారు. ఈ సీజన్ నుంచి వచ్చే మామిడి పండ్లలో పురుగులు ఉంటాయని చెబుతున్నారు. దీంట్లో ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి […]