Over Eating : దేన్నయినా సరే అతిగా తినడం వల్ల ఎన్ని అనర్థాలు సంభవిస్తాయో తెలుసా..?
Over Eating : మనం మన శరీరానికి కావల్సిన శక్తి కొరకు ప్రతిరోజూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆహారాన్ని తీసుకుంటూనే మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అయితే కొందరు మాత్రం అవసరమైన దాని కంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. నియంత్రణను కోల్పోయి వీరు అదే పనిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనినే ఈటింగ్ డిసార్డర్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారాన్ని అతిగా తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన కారణంగా అలాగూ … Read more









