Spinach : షుగర్, అధిక బరువు, కంటి చూపు.. ఎన్నింటికో చెక్ పెడుతుంది.. తరచూ తినాలి..!
Spinach : మనం అనేక రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో పాలకూర కూడా ఒకటి. దీనితో పప్పు, కూర,పాలక్ పకోడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. పాలకూరతో చేసే వంటకాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలకూరను కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం … Read more









