Vitamin D Deficiency : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లే..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముక‌లను, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఫ్లూ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, టైప్ 1 డ‌యాబెటిస్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, క్యాన్స‌ర్ అవ‌కాశాల‌ను త‌గ్గించ‌డంలో, ఒత్తిడిని మ‌రియు ఆందోళ‌న‌ను దూరం చేయ‌డంలో, శ‌రీరం పోష‌కాల‌ను చ‌క్క‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం … Read more

Instant Badam Mix : ఎప్పుడు తాగాల‌నిపిస్తే అప్పుడు.. బాదం పాల‌ను జ‌స్ట్ ఇలా 5 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Instant Badam Mix : బాదంప‌ప్పు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది ఒక‌టి. బాదం ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంప‌ప్పులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బాదంపప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డంతో పాటు దీనితో మ‌నం బాదం మిల్క్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బాదం మిల్క్ చాలా రుచిగా ఉంటుంది. చాలా … Read more

Jaggery With Warm Water : పరగడుపున బెల్లం తిని ఒక్క గ్లాసు వేడి నీరు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Jaggery With Warm Water : బెల్లం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు దీనితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లంతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బెల్లంతో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అయితే బెల్లాన్ని ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది.. బెల్లాన్ని … Read more

Corn Kebab : ఎంతో రుచిక‌ర‌మైన కార్న్ క‌బాబ్‌.. త‌యారీ ఇలా..!

Corn Kebab : స్వీట్ కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో కార్న్ క‌బాబ్ కూడా ఒక‌టి. స్వీట్ కార్న్ తో చేసే ఈ క‌బాబ్స్ చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Arjuna Tree Bark For Heart : దీన్ని వాడితే చాలు.. జీవితంలో అస‌లు హార్ట్ ఎటాక్ రాదు..!

Arjuna Tree Bark For Heart : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండెపోటు కూడా ఒక‌టి. దీని కారణంగా మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను , నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మ‌ద్యం సేవించ‌డం, నిద్ర‌లేమి, ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి … Read more

Instant Besan Dosa : టైమ్ లేన‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా దోశ‌లు వేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Instant Besan Dosa : శ‌న‌గ‌పిండిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో బ‌జ్జీ, ప‌కోడీ వంటి వాటినే కాకుండా ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే వంట‌కాలు చాలా రుచిటా ఉంటాయి. ఇవే కాకుండా శ‌న‌గ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా శ‌న‌గ‌పిండితో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. శ‌న‌గ‌పిండితో దోశ‌ల‌ను … Read more

Kobbari Chutney : కొబ్బ‌రి ప‌చ్చ‌డిని 10 నిమిషాల్లో ఇలా చేసి చూడండి.. ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ఎంతో బాగుంటుంది..!

Kobbari Chutney : మ‌నం అల్పాహారాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీల‌తో తింటేనే అల్పాహారాలు మ‌రింత రుచిగా ఉంటాయి. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే చ‌ట్నీ వెరైటీల‌లో కొబ్బ‌రి చ‌ట్నీ కూడా ఒక‌టి. కొబ్బ‌రి ముక్క‌లు, ఎండుమిర్చి వేసి చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. అలాగే ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారాల రుచిని మ‌రింత … Read more

Joint Pain Remedy : ఈ 3 పదార్థాలు తీసుకుంటే జాయింట్ల మధ్య‌ నుంచి వచ్చే శబ్దం, కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి..!

Joint Pain Remedy : మోకాళ్ల నొప్పులు, న‌డిచేట‌ప్పుడు, కూర్చునేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం, క్యాల్షియం లోపం, ఎముక‌లు బ‌ల‌హీనంగా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌నలో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారే కాకుండా న‌డి వ‌య‌స్కులు కూడా ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఉన్న‌ప్ప‌టికి ఈ నొప్పులు మ‌ర‌లా వ‌స్తూ ఉంటాయి. ఎటువంటి … Read more

Kobbari Rasam : కొబ్బ‌రి ర‌సం.. ఇలా చేసి అన్నంలో తిని చూడండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Kobbari Rasam : కొబ్బ‌రి పాలు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బ‌రి పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా మ‌న శరీరానికి అవస‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం కొబ్బ‌రి ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కొబ్బ‌రి ర‌సం చాలా రుచిగా … Read more

Strawberry Milkshake : చ‌ల్ల చ‌ల్ల‌ని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్‌.. 10 నిమిషాల్లో ఇలా చేసుకోవ‌చ్చు..!

Strawberry Milkshake : మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో మిల్క్ షేక్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మిల్క్ షేక్స్ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. వేసవి కాలంలో వీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి మేలు క‌ల‌గ‌డంతో పాటు ఎండ నుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది. అలాగే మ‌నం మ‌న‌కు న‌చ్చిన ఫ్రూట్స్ తో ఈ మిల్క్ షేక్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా అంద‌రికి న‌చ్చేలా స్ట్రాబెరీస్ తో మిల్క్ షేక్ ను … Read more