అమెరికన్ యుద్ధ విమానాల కన్నా రష్యన్ యుద్ధ విమానాలు ఎందుకు భారీగా ఉంటాయి?
ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధవిమానాలు. వీటిలో అతిపెద్దది రష్యాకు చెందిన సుఖోయ్-57. సాధారణంగా రష్యా మిగతా యుద్ధవిమానాల పరిమాణం కూడా సగటు కంటే కాస్త పెద్దగానే ఉంటుంది. అందుకు పలు కారణాలు.. రష్యా కొత్త విమానాలను రూపొందించటం కంటే ఉన్న నమూనాలనే నవీకరించి వాడటంపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకు వారి బాంబర్లైన Tu-95 నమూనా 1956లో రూపొందించినదైతే Tu-160 1981లో రూపొందించినది. సాంకేతికత మెరుగుపరుచుకుంటున్నా, భౌతిక కొలతల్లో భారీ మార్పులు లేవు. అమెరికా ఎప్పటికప్పుడు స్పెషలైజ్డ్ యుద్ధవిమానాలు, … Read more









