Tomato Bajji : టమాటా బజ్జీ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తిని చూడండి.. మరిచిపోలేరు..
Tomato Bajji : సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో బజ్జీలు ఒకటి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. సాయంత్రం కాగానే రోడ్ల పక్కన బండ్ల మీద వీటిని విరివిరిగా తయారు చేస్తారు. మనకు కేవలం మిరపకాయ బజ్జీలే కాకుండా వివిధ రుచుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి. మనకు బండ్ల మీద లభించే బజ్జీలల్లో టమాట బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా … Read more