Tomato Juice : రోజూ బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్.. బీపీ, హార్ట్ ఎటాక్‌, షుగ‌ర్‌.. అన్నింటికీ చెక్‌..

Tomato Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వీటిని వండుతుంటారు. ట‌మాటాలు లేనిదే చాలా మంది రోజూ కూర‌ల‌ను చేయ‌రు. అయితే వాస్త‌వానికి ట‌మాటాలు మ‌న‌కు ల‌భించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌ప్ప‌నిస‌రిగా రోజూ తినాలి. రోజూ తిన‌లేమ‌ని భావించేవారు జ్యూస్ తీసి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అనంత‌రం తాగాలి. ఒక క‌ప్పు మోతాదులో ఈ జ్యూస్‌ను రోజూ … Read more

Prawns Pulao : రొయ్యల పులావ్‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం తినేస్తారు..

Prawns Pulao : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక నాన్‌వెజ్‌ వంటకాన్ని వండుకుని తింటుంటారు. చికెన్‌, మటన్‌, చేపలు.. ఇలా రకరకాల మాంసాహారాలను తింటారు. అయితే ప్రాన్స్‌.. రొయ్యలను కూడా ఎక్కువగానే తింటారు. ఇవి ధర ఎక్కువ అన్నమాటే కానీ.. ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. అనేక మినరల్స్‌ వీటిలో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఇక రొయ్యలతోనూ రకరకాల వంటలు చేయవచ్చు. వాటిల్లో పులావ్‌ … Read more

Curd With Methi : పెరుగులో మెంతుల పేస్ట్ క‌లిపి.. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు..!

Curd With Methi : మెంతులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. మెంతులు చేదు రుచిని క‌లిగి ఉంటాయి. మెంతుల‌ను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. మెంతులు ఔష‌ధ లక్ష‌ణాల‌ను క‌లిగి ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గించడంలో స‌హాయ‌ప‌డే త‌క్కువ సాంద్ర‌త క‌లిగిన లిపోప్రోటీన్ ఉంటుంది. మెంతులు శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె … Read more

Dibba Rotti : పొట్టు మిన‌ప ప‌ప్పుతో చేసే దిబ్బ రొట్టి.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు వ‌ద‌ల‌రు..

Dibba Rotti : మ‌న అమ్మ‌మ్మ‌ల కాలంలో చేసిన అల్పాహారాల్లో దిబ్బ రొట్టె ఒక‌టి. మిన‌ప‌ప్పు ఉప‌యోగించి చేసే ఈ దిబ్బ రొట్టెను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో బ‌లం క‌లుగుతుంది. దిబ్బ రొట్టెను చ‌ట్నీల‌తో కాకుండా తేనె పాన‌కంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత‌య కాలంలో వీటిని త‌యారు చేసి తీసుకునే వారు చాలా త‌క్కువ‌గా ఉన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ దిబ్బ రొట్టెల‌ను, తేనె పాన‌కాన్ని ఎలా త‌యారు … Read more

Hair Growth Tips : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేశారంటే.. నెల రోజుల్లోనే మీ జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..

Hair Growth Tips : జుట్టును సంరక్షించుకోవ‌డం కోసం చాలా మంది ఎన్నో ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను, హెయిర్ కండిష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు కూడా చేస్తూ ఉంటారు. కానీ మ‌న ఇంట్లో ఉండే ఉల్లిపాయ జుట్టు స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కురుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఉల్లిపాయ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం అవ‌స‌రం లేదు. దీనిని ఉప‌యోగించిన త‌రువాత వ‌చ్చిన ఫ‌లితాల‌ను … Read more

Chepala Iguru : చేపల ఇగురును చేయడం చాలా సులభమే.. ఎంతో రుచిగా ఉంటుంది..

Chepala Iguru : సాధారణంగా చేపలను ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. చికెన్‌, మటన్‌ కన్నా చేపలు అంటే ఇష్టపడే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. మాంసం ఉత్పత్తుల్లో చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చేపలతో పులుసు, వేపుడు మాత్రమే కాకుండా ఇగురును కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త ఓపిగ్గా చేస్తే చేపల ఇగురు ఎంతో రుచిగా రెడీ అవుతుంది. దీన్ని ఎలా … Read more

Turmeric And Pepper : ప‌సుపు, మిరియాలు క‌లిపి తీసుకుంటే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Turmeric And Pepper : భార‌తీయ సంప్ర‌దాయంలో అత్యంత స్రాచుర్యం పొందిన మ‌సాలా దినుసుల్లో ప‌సుపు ఒక‌టి. ప్ర‌తి ఇంట్లో ప‌సుపు ఉంటుంది. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ప‌సుపును ఉప‌యోగిస్తాము. ఔష‌ధ గుణాలు ఉన్న కార‌ణంగా పురాత‌న కాలం నుండి ప‌సుపును వ్యాధుల‌ను నివారించ‌డంలో ఔష‌ధంగా ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపులో ఔష‌ధ గుణాలు మెండుగా ఉన్నాయి. ప‌సుపును వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు పుష్క‌లంగా … Read more

Almirah : ఇంట్లో బీరువా విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే.. ఉన్న‌ది మొత్తం పోతుంది జాగ్ర‌త్త‌..

Almirah : మ‌నిషి జీవితంలో ముఖ్య‌మైన‌వి ప్రేమానురాగాల త‌రువాత డ‌బ్బే. నిజంగా చెప్పాలంటే కొన్ని సంద‌ర్భాల్లో ఈ డ‌బ్బే ప్రేమానురాగాల‌ను మించి పోతుంది. అలాంటి డ‌బ్బును ఉంచే బీరువాను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏ గ‌ది ఎక్క‌డ ఉండాలో నిర్దేశించిన‌ట్టే బీరువా వంటి ముఖ్య‌మైన వ‌స్తువులు ఏవి ఎక్క‌డ ఉండాలో మ‌న పూర్వీకులు నిర్దేశించారు. ఇంట్లో కొన్ని ప్ర‌దేశాల్లో బ‌రువు ఉంచ‌కూడ‌ద‌ని … Read more

Kaddu Ki Kheer : హైద‌రాబాద్ స్పెష‌ల్‌.. విందుల్లో వ‌డ్డించే క‌ద్దూ కీ ఖీర్‌.. ఇంట్లోనే సుల‌భంగా ఇలా చేసేయండి..!

Kaddu Ki Kheer : క‌ద్దు కా కీర్.. సొర‌కాయ‌తో చేసే తీపి వంట‌కం గురించి తెలియ‌ని వారుండ‌రు. దీని రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. స్వీట్ షాపుల్లో కూడా ఈ స్వీట్ మ‌న‌కు ల‌భిస్తుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క‌ద్దూ కా కీర్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ క‌ద్దూ కా కీర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…. త‌యారీకి … Read more

Rice : అన్నం తింటున్న‌వారు.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..!

Rice : వేడి వేడి అన్నంలో మామిడి కాయ ప‌చ్చ‌డి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందని కొంద‌రు అంటారు. కొంద‌రు ప‌ప్పు, సాంబార్ వంటివి వేడి వేడి అన్నంలోకి బాగుంటాయని అంటారు. మ‌రికొంద‌రు వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకుని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంద‌ని అంటారు. వీటి రుచి మ‌న‌కు తెలియాలంటే వేడి వేడి అన్నం ఖ‌చ్చితంగా ఉండాలి. అన్నాన్ని మ‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. కొంద‌రికి మాత్రం వేడి వేడి … Read more