Arati Puvvu Pesara Pappu Kura : అరటి పువ్వును ఎలా వండాలో తెలియడం లేదా.. ఇలా పెసరపప్పుతో కలిపి వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Arati Puvvu Pesara Pappu Kura : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటి పండు మాత్రమే కాదు.. అరటి పువ్వు కూడా మనకు మేలు చేస్తుంది. అరటి చెట్లను ఇండ్లలో పెంచుకునేవారికి అరటి పువ్వు విరివిగా లభిస్తుంది. దీన్ని మార్కెట్‌లోనూ విక్రయిస్తారు. అయితే అరటి పువ్వును ఎలా వండాలో చాలా మందికి తెలియదు. దీన్ని పెసరపప్పుతో కలిపి వండవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన … Read more

Banana : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి అర‌టి పండును తింటే ఇన్ని లాభాలా..!

Banana : మ‌నం ప్ర‌తిరోజూ వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లో విరివిరిగా, దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. అర‌టి పండ్ల‌ల్లో కూడా ప‌చ్చ అర‌టి పండ్లు, చ‌క్క‌ర కేళి అర‌టి పండ్లు, కేర‌ళ అర‌టి పండ్లు, కొండ అర‌టి పండ్లు, అమృత‌పాని, క‌ర్పూరం వంటి అనేక ర‌కాలు ఉన్నాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ అర‌టి పండ్లును తీసుకుంటూ ఉంటాం. … Read more

Methi Fish Curry : చేపలు మెంతికూర పులుసు.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.. తయారీ ఇలా..

Methi Fish Curry : చేపలు అంటే సహజంగానే నాన్‌వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. చేపలను రకరకాలుగా వండుకుని తింటుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా చేస్తుంటారు. అయితే చేపలను మెంతి కూరతోనూ కలిపి వండవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు మెంతికూర పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు.. చేప ముక్కలు – 4, తాజా మెంతి ఆకులు – నాలుగు కప్పులు, నూనె … Read more

Triglycerides : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో ట్రైగ్లిజ‌రైడ్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వ‌చ్చిందా.. అయితే ప్ర‌మాద‌మే.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Triglycerides : ట్రైగ్లిజ‌రైడ్స్ అనేవి మ‌న ర‌క్తంలో ఉండే ఒక ర‌క‌మైన కొవ్వు ప‌దార్థం. మ‌నం తినే ఆహారంలో మ‌న‌కు అవ‌స‌రం లేని కొవ్వు గా దీనిని చెబుతారు. కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తిన్న‌ప్పుడు మిగిలిపోయిన కొవ్వు ట్రైగ్లిజ‌రైడ్స్ రూపంలో మ‌న శ‌రీరంలోని కొవ్వు క‌ణాల‌లో నిల్వ చేయ‌బ‌డుతుంది. ట్రైగ్లిజ‌రైడ్స్ అధిక స్థాయిలో ఉన్న‌ప్పుడు అది హైప‌ర్ ట్రైగ్లిజ‌రిడేమియాకి దారి తీస్తుంది. క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవ‌డం, చ‌క్కెర ప‌దార్థాలు, ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం … Read more

Ginger And Lemon : అల్లం, నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని ప‌ర‌గ‌డుపున తాగితే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Ginger And Lemon : ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌న‌మూలిక‌ల్లో అల్లం ఒక‌టి. భార‌తీయులు దాదాపు 5 వేల సంవ‌త్స‌రాలుగా అల్లాన్ని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా ఔష‌ధాల త‌యారీలో కూడా అల్లాన్ని ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి. అల్లంతో అద్భుత‌మైన వైద్యం చేయ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో, … Read more

Broad Beans Pickle : చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి ఎలా పెట్టాలో తెలుసా..? రుచి బాగుంటుంది..!

Broad Beans Pickle : మ‌నం చిక్కుడు కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిక్కుడు కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. చిక్కుడు కాయ‌ల‌తో వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా చిక్కుడు కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తారు. చిక్క‌డు కాయ‌ల‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more

Grilled Chicken For Weight : గ్రిల్డ్ చికెన్ ను తిన‌డం వ‌ల‌న బ‌రువు తగ్గ‌వ‌చ్చా..?

Grilled Chicken For Weight : ప్ర‌స్తుత త‌రుణంలో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ వ‌ల‌న చాలా మంది త‌మ బ‌రువు త‌గ్గించుకోవడానికి ఎన్నో ర‌కాల ప‌ద్ద‌తుల‌ను పాటిస్తున్నారు. ఈ విష‌యంలో ఎంతో మందికి వివిధ ర‌కాల సందేహాలు వ‌స్తూ ఉంటాయి. కొంత మంది రోజూ త‌మ బ‌రువును చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ వారానికి ఒక రోజు బ‌రువు చూసుకుంటే స‌రిపోతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆరు నెల‌ల‌లో 5 నుండి 10 శాతం మాత్ర‌మే … Read more

Rajma Palak Masala : రాజ్మా పాల‌క్ మ‌సాలా.. చ‌పాతీల్లోకి భ‌లే కాంబినేష‌న్‌.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Rajma Palak Masala : మ‌న‌దేశంలో ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా తినే ఆహార ప‌దార్థాల్లో రాజ్మా గింజ‌ల‌ గురించి ముందుగా చెప్పుకోవాలి. వీటినే ఇంగ్లీష్ లో కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు, తెలుపు లేదా రెండూ క‌లిసిన రంగులో దొరుకుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐర‌న్ లాంటి పోష‌కాలు రాజ్మాలో పుష్క‌లంగా ఉంటాయి. రాజ్మా మ‌సాల పేరుతో క‌ర్రీ ఇంకా రాజ్మా చావ‌ల్ పేరుతో అన్నం తో క‌లిపి తింటూ ఉంటారు. కొంచెం కొత్తగా … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్ల‌ను శాశ్వ‌తంగా త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Cracked Heels : పాదాల ప‌గుళ్లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. పాదాలు ప‌గుళ్ల‌కు గురి అయ్యి నొప్పిని క‌లిగిస్తాయి. దీంతో మ‌నం ఒక్కోసారి న‌డ‌వ‌లేక‌పోతుంటాం. ఈ బాధ పాదాళ్ల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డే వారికి మాత్ర‌మే తెలుస్తుంది. ఈ పాదాల ప‌గుళ్ల‌ను నిర్ల‌క్ష్యం చేసే స‌మస్య మ‌రింత తీవ్ర‌మయ్యి ప‌గుళ్ల నుండి ర‌క్తం కారడం వంటివి జ‌రుగుతుంటాయి. పాదాల ప‌గుళ్లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. త‌గినంత నీటిని తీసుకోక‌పోవ‌డం, … Read more

Potato Chips : బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా.. ఆలు చిప్స్‌ను ఇంట్లోనే క‌ర‌క‌ర‌లాడేలా ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Potato Chips : పొటాటో చిప్స్.. వీటిని చూడ‌గానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌క బ‌య‌ట హాట్ చిప్స్ షాపుల్లో కూడా ఈ పొటాటో చిప్స్ ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. బ‌య‌ట షాపుల్లో ల‌భించే ఈ చిప్స్ రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అచ్చం అలాంటి చిప్స్ నే మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా పొటాటో చిప్స్ ను ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు … Read more