Cinnamon Face Pack : దాల్చిన చెక్కలో ఒక్క స్పూన్ ఇది కలిపి రాయండి.. మీ ముఖం తెల్లగా మారుతుంది..
Cinnamon Face Pack : ముఖం అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే అన్ని రకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా సౌందర్య సాధనాలను వాడడం వల్ల చర్మ అందం పెరగకపోగా మరింత దెబ్బతినే అవకాశం ఉంది. బయట లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ లో రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటి వల్ల … Read more