Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను నాన‌బెట్టి భోజ‌నానికి ముందు తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Sabja Seeds : అధిక బ‌రువు.. మ‌నల్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య తలెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన జీవన విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వాటిని బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల … Read more

Dates Kheer : ఖర్జూరాలతో కమ్మనైన పాయసం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Dates Kheer : ఖర్జూరాలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని అందరూ ఇష్టంగా తింటుంటారు. అయితే ఖర్జూరాలతో పలు వంటలను కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటితో తీపి వంటకాలను చేస్తుంటారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక ఖర్జూరాలతో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేయవచ్చు. ఇది కమ్మని రుచిని కలిగి ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరాల పాయసం … Read more

Turmeric For Weight Loss : ప‌సుపుతో ఈ చిట్కాల్లో దేన్న‌యినా పాటించండి చాలు.. అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గిపోతుంది..

Turmeric For Weight Loss : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. నిత్యం అనేక వంట‌ల్లో ప‌సుపును వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప‌రంగా ప‌సుపుతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఎంతో కాలం నుంచి ప‌సుపును ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపును ఉప‌యోగించి ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తున్నారు. అయితే ప‌సుపుతో అధిక బ‌రువును చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

White Pumpkin Halwa : బూడిద గుమ్మడికాయలతో ఎంతో రుచికరమైన హల్వా.. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు..

White Pumpkin Halwa : బూడిద గుమ్మడికాయలు అంటే సహజంగానే చాలా మంది ఇంటి ముందు దిష్టి కోసం కడుతుంటారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ గుమ్మడికాయలతోనూ మనకు ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణ గుమ్మడికాయల్లాగే వీటిని కూడా తినవచ్చు. బూడిద గుమ్మడికాయలతో కూరలు చేసుకుని తింటుంటారు. అయితే వీటితో హల్వాను కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయ హల్వా … Read more

Mirror In Bedroom : బెడ్ రూమ్‌లో అద్దం ఉందా.. ఇలా చేయ‌కపోతే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..

Mirror In Bedroom : ఓ ఆఫీస్ లో ఓ పెద్ద అద్దం ఉంది. దానిలో ఎవ‌రు చూసుకుంటే వారి రూపం ప్ర‌తిబింబిస్తుంది. ఆ అద్దం ప‌క్క‌నే ఇలా రాసి ఉంది. ఈ ప్ర‌పంచంలో ఎదుగుద‌ల‌కు సంబంధించిన ల‌క్ష్యాలు, నిర్దేశించుకునే శ‌క్తి సామ‌ర్థ్యాలు మీకు మాత్ర‌మే ఉన్నాయి. మీ సంతోషం, మీ విజ‌యం వీట‌న్నింటిని ప్ర‌భావితం చేసేది మీరు ఒక్క‌రే. మీ జీవితంలో ఉండే వ్య‌క్తులు మార‌వ‌చ్చు కానీ మీ జీవితం మార‌దు. మీరు మారిన‌ప్పుడు మాత్ర‌మే … Read more

Gongura Chicken : గోంగూర చికెన్ ఎన్ని సార్లు చేసినా స‌రిగ్గా రావ‌డం లేదా.. ఈసారి ఇలా చేయండి.. చ‌క్క‌గా వ‌స్తుంది..

Gongura Chicken : గోంగూర చికెన్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. అలాగే వంట‌కాన్ని కూడా మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త్వ‌ర‌గా అయ్యేలా అలాగే రుచిగా ఉండేలా గోంగూర చికెన్ ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గోంగూర – 100 గ్రా., చికెన్ – … Read more

Copper Water Benefits : థైరాయిడ్ స‌మ‌స్య ఉందా.. రాగి పాత్ర‌లో నీటిని నిల్వ ఉంచి తాగండి..

Copper Water Benefits : మ‌న దేశంలో శతాబ్దాల కాలం నుండే నీటిని శుభ్రం చేసేందుకు రాగి పాత్ర‌ల‌ను ఉప‌యోగించేవారు. రాగి చెంబుల‌తో నీటిని తాగే వారు. రాగి పాత్ర‌ల‌ను, రాగి చెంబుల‌ను వాడ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. రాగి పాత్ర‌ల‌ను, రాగి చెంబుల‌ను ఉప‌యోగించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య కిర‌ణాలు రాగి పాత్ర‌ల‌పైన ప‌డిన‌ప్పుడు జ‌రిగే ర‌సాయ‌న క్రియ కార‌ణంగా అందులో ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. రాగి పాత్ర‌ల్లో నీటిని … Read more

Beetroot Vada : బీట్‌రూట్‌తో చేసే వడలను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటాయి..

Beetroot Vada : బీట్‌రూట్‌ను తినేందుకు సహజంగానే చాలా మంది ఇష్టపడరు. అయితే కొందరు బీట్‌రూట్‌ను జ్యూస్‌ రూపంలో తీసుకుంటారు. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే బీట్‌రూట్‌తో ఎంతో రుచికరమైన వడలను కూడా తయారు చేయవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే బీట్‌రూట్‌ వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్‌ రూట్‌ వడల … Read more

Cardamom Water Benefits : యాల‌కుల నీళ్ల‌ను ఉద‌యాన్నే తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Cardamom Water Benefits : వంట‌ల త‌యారీలో మ‌నం ఎన్నో ర‌కాల మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో యాల‌కులు ఒక‌టి.యాల‌కులు చ‌క్క‌టి సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో వీటిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. యాల‌కుల్లో ఎన్నో ఔష‌ద గుణాలు ఉన్నాయి. ఎంతో కాలంగా యాల‌కుల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నార‌ని మ‌న‌కు ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తుంది. యాల‌కుల‌కు … Read more

Soaked Almonds : నాన‌బెట్టిన బాదంప‌ప్పును ఎప్పుడు తీసుకోవాలంటే..?

Soaked Almonds : అధిక మొత్తంలో విట‌మిన్స్ ను, మిన‌ర‌ల్స్ ను, పోష‌కాలను క‌లిగి ఉండే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టని చెప్ప‌వ‌చ్చు. వీటిలో బ‌యోటిస్, విటమిన్ ఇ, విట‌మిన్ బి 12, కాప‌ర్, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, మాంగ‌నీస్ మ‌రియు ఫైబ‌ర్ ల వంటి ముఖ్య పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌రియు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. … Read more