మద్యం సేవించి శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే జాగ్రత్త..
మందు తాగి.. ఆ మత్తుతో మంచం ఎక్కితే.. అబ్బాబ్బా ఫుల్ ఎంజాయ్ చేసేస్తారని అనుకుంటారు చాలా మంది. మద్యం మత్తులో శృంగారం ఎక్కువుగా ఆస్వాదిస్తారని ఊహించుకుంటారు కానీ అవన్నీ కేవలం భ్రమ మాత్రమే అని అంటున్నారు సెక్సాలజిస్టులు. మద్యం మత్తు లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మద్యం తీసుకుని పడక గదిలోకి వెళ్తే.. ఫర్ఫార్మెన్స్ తగ్గుతుందని చెప్తున్నారు. మద్యం జననేంద్రియ ప్రతిస్పందనను తగ్గిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం సెక్స్‌లో నియంత్రణ ఎంతో కీలకం. కానీ.. మీరు ఎంత … Read more









