Prabhas Anushka Shetty Marriage : ప్రభాస్, అనుష్కల పెళ్లి.. క్లారిటీ వచ్చేసింది..!
Prabhas Anushka Shetty Marriage : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అని అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు.. ప్రభాస్. ఈయన ఎంతో కాలం నుంచి తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అప్పట్లో బాహుబలి సినిమా ఉందని.. కనుక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోలేనని.. చెప్పారు. దీంతో ఆ మూవీ అనంతరం ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఇక ఈ మధ్యే రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్లలో … Read more









