Manchu Lakshmi : నేను కూడా అలాంటి అనుభవం ఎదుర్కొన్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు..
Manchu Lakshmi : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఎంతో మంది మహిళా సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా తన జీవితంలోని పలు విశేషాలను తెలియజేశారు. తాను ఒక ప్రముఖ నటుడి కుమార్తెను అయినప్పటికీ.. కెరీర్ తొలి రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తనపై ఎంతో మంది ట్రోల్స్ చేస్తుంటారని.. బాడీ షేమింగ్ కూడా … Read more









