Spider : ఇంట్లో సాలె పురుగులు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఇలా చేస్తే అవి పారిపోతాయి..!

Spider : మ‌న ఇళ్ల‌ల్లో సాధార‌ణంగా సాలె పురుగుల‌ను చూస్తూ ఉంటాం. అవి మ‌న‌కు ఎటువంటి హాని చేయ‌వు. కానీ కొంద‌రికి వాటిని చూస్తే చాలా భ‌యంగా ఉంటుంది. ఈ భ‌యాన్ని అరాక్నోపోబియా లేదా స్పైడ‌ర్ ఫోబియా అంటారు. అయితే సాలె పురుగుల‌ను ఇంటి లోప‌లికి రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పుదీనా వాస‌న సాలె పురుగుల‌కు న‌చ్చ‌దు. ఇంటి లోప‌లికి సాలె పురుగులు రాకుండా ఉండాలంటే ఒక బాటిల్‌లో నీళ్లు, పుదీనా ఆకుల … Read more

Samantha : త‌న పెళ్లి చీర‌ను నాగ‌చైత‌న్య‌కు ఇచ్చేసిన స‌మంత..?

Samantha : అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయి ఆరు నెల‌లు అవుతోంది. గ‌తేడాది అక్టోబ‌ర్ నెల ప్రారంభంలో వీరు విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో యావ‌త్ ప్రేక్ష‌క లోకం నివ్వెర‌పోయింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ క‌పుల్‌గా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయిందో ఎవ‌రికీ అర్థం కాలేదు. వీరి విడాకుల నిర్ణ‌యం ఎంతో మందికి న‌చ్చ‌లేదు. ఈ క్ర‌మంలోనే విడాకుల అనంత‌రం వీరు ప్ర‌స్తుతం ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయారు. … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ రెండు వారాల నుంచి ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను మ‌రికొద్ది రోజుల్లోనే ఓటీటీల్లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీకి గాను రెండు ప్ర‌ముఖ ఓటీటీ యాప్‌లు డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ రెండు యాప్‌ల‌లోనూ ఒకే తేదీ రోజు … Read more

Liger Movie : లైగ‌ర్ మూవీలో బాల‌య్య‌..? ఫ్యాన్స్‌కు పండ‌గే..!

Liger Movie : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న చిత్రం.. లైగ‌ర్‌. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాక్సింగ్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అంత‌ర్జాతీయ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఇక లైగ‌ర్ సినిమా ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల కానుండ‌గా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. … Read more

Redmi Note 11 Pro : భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో.. రెడ్‌మీ నోట్ 11 ప్రొ ఫోన్లు..!

Redmi Note 11 Pro : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 11 ప్రొ, నోట్ 11 ప్రొ ప్ల‌స్ 5జి పేరిట ఈ ఫోన్లు విడుద‌లయ్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రెడ్‌మీ నోట్ 11 ప్రొ ఫీచ‌ర్లు.. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ … Read more

Money : రోజుకు కేవ‌లం రూ.172 తో రూ.28.50 ల‌క్ష‌లు పొందండి.. ఎలాగంటే..?

Money : దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని పౌరుల కోసం ఇప్ప‌టికే అనేక ర‌కాల పాల‌సీల‌ను అందిస్తోంది. వీటిల్లో పౌరుల‌కు అనేక ర‌కాల స‌దుపాయాలు ల‌భిస్తున్నాయి. ఒక్కో పాల‌సీ భిన్న‌ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే ఎల్ఐసీకి చెందిన జీవ‌న్ ల‌క్ష్య పాల‌సీతో డ‌బ్బును పొదుపు చేసుకుంటే.. చివ‌ర‌కు పెద్ద మొత్తంలో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పాల‌సీలోచాలా సుల‌భంగా డ‌బ్బులు పొదుపు చేసుకోవ‌చ్చు. ఎల్ఐసీ అందిస్తున్న జీవ‌న్ … Read more

Prabhas : ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగేది అప్పుడే.. తేల్చేశారు..!

Prabhas : ప్ర‌స్తుతం ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతోంది. ఆయ‌న న‌టించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దీంతో ఎక్క‌డ చూసినా ప్రభాస్ మేనియా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్‌కు చెందిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న రాధే శ్యామ్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఎక్క‌డికి వెళ్లినా.. అంద‌రూ అడుగుతున్న కామ‌న్ ప్ర‌శ్న ఒక్క‌టే. … Read more

Calcium Deficiency : శ‌రీరంలో కాల్షియం లోపిస్తే.. జ‌రిగేది ఇదే..!

Calcium Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల్లో కాల్షియం ఒక‌టి. విట‌మిన్ డి స‌హాయంతో కాల్షియం మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. అయితే కాల్షియం లోపిస్తే మ‌న శ‌ర‌రీంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కాల్షియం ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకోక‌పోతే కాల్షియం ఏర్ప‌డుతుంది. అలాగే కొన్ని ర‌కాల మెడిసిన్ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంది. క‌నుక కాల్షియం లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాలి. ఇక ఈ … Read more

Papaya : బొప్పాయి పండును ఏ స‌మ‌యంలో తింటే అధికంగా లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Papaya : బొప్పాయి పండ్లు మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. ఈ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా ర‌క్షిస్తాయి. క‌నుక బొప్పాయి పండ్ల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా అనేక ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణశ‌క్తి పెరుగుతుంది. … Read more

OTT : తెలుగు ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఈ నెల పండుగే..!

OTT : ఓటీటీల పుణ్య‌మా అని ప్రేక్ష‌కులు ఇప్పుడు చాలా వ‌ర‌కు సినిమాల‌కు వెళ్ల‌డం లేదు. అగ్ర హీరోల‌కు చెందిన సినిమాలు రిలీజ్ అయితేనే వారి ఫ్యాన్స్ సినిమాల‌కు వెళ్తున్నారు. ఇక సినిమా మీద ఉండే ఆస‌క్తితో చాలా మంది సినిమాల‌కు వెళ్తున్నారు. కానీ చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. సినిమా విడుద‌లైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తుంది. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు ఆగుతున్నారు. ఇక ఈ నెల‌లో ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ … Read more