Viral Video : బూర ఊదితే నాగినిలా ఓ వ్య‌క్తి ఎలా వ‌చ్చాడో చూడండి.. ఫ‌న్నీ వీడియో..!

Viral Video : పాములు ఆడించేవాళ్లు బూర ఊదుతుంటే పాములు ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఇది వ‌రకు ఎన్నింటినో చూశాం. సోష‌ల్ మీడియాలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను చాలానే చూశాం. అయితే పాములు ఆడించేవాళ్లు బూర ఊదితే.. ఒక మ‌నిషి నాట్యం చేయ‌డం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు క‌దా.. స‌హ‌జంగా ఇలాంటి సీన్ల‌ను సినిమాల్లోనే పెడ‌తారు. కానీ రియ‌ల్‌గా కూడా ఇలాంటి ఫ‌న్నీ సంఘ‌టన‌లు ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతూనే … Read more

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి ఎక్క‌డికెళ్లింది ? స‌డెన్‌గా అదృశ్య‌మైపోయింది..!

Sai Pallavi : తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న న‌టీమ‌ణుల్లో సాయిప‌ల్ల‌వి ఒక‌రు. ఈమె సినిమాల్లో ఎలాంటి గ్లామ‌ర్ షో చేయ‌దు. అలాగే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌లోనూ న‌టించ‌దు. తాను ఎలా ఉందో అలాగే అంద‌రికీ క‌నిపించాల‌ని ఆమె కోరుకుంటుంది. అందుక‌నే ఆమెను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. సాయిప‌ల్ల‌వికి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఆమె డ్యాన్స్ … Read more

World Kidney Day 2022 : ఈ ఆహారాల‌ను రోజూ తిన్నారంటే.. మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

World Kidney Day 2022 : మ‌న శ‌ర‌రీంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. ముఖ్యంగా మ‌న శరీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థ ద్ర‌వాల‌ను కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. త‌రువాత ఆ ద్ర‌వాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మ‌నం పాటించే జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల … Read more

Radhe Shyam : హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రాధే శ్యామ్ రూ.4 కోట్లు వ‌సూలు..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా న‌టించిన రాధే శ్యామ్ కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల చేత వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నున్నారు. అయితే మొద‌ట్నుంచీ ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో క‌థ పూర్తి భిన్నంగా ఉండ‌డం.. … Read more

Sreesanth : ఫాఫం శ్రీ‌శాంత్‌.. ఇలాంటి స్థితి ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు..!

Sreesanth : జీవితం మ‌న‌కు ఎన్నో పాఠాల‌ను నేర్పిస్తుంది. అలాగే మ‌న‌కు తెలిసిన వారి జీవితాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు కూడా మ‌న‌కు పాఠాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. అలాంటి వారు చేసే త‌ప్పుల‌ను మ‌నం చేయకుండా మ‌న జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు ఆ పాఠాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే కొంద‌రు ఆ పాఠాలను నేర్చుకోరు. దీంతో వారి జీవితం అస్త‌వ్యస్తంగా మారుతుంది. దారం తెగిన గాలిప‌టంలా వారి జీవితం ఎటు వెళ్తుందో వారికే తెలియ‌దు. ఇప్పుడు క్రికెట‌ర్.. సారీ మాజీ క్రికెట‌ర్ … Read more

Rashmi Gautam : యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌.. అలా అనేసింది..!

Rashmi Gautam : బుల్లితెర‌పై స‌క్సెస్ సాధించి త‌రువాత సినిమాల్లో న‌టీమ‌ణులుగా చెలామ‌ణీ అయిన వారు ఎంద‌రో ఉన్నారు. అలాంటి వారిలో ర‌ష్మి గౌత‌మ్ ఒక‌రు. ఈమె మొద‌ట్లో సినిమాల్లోనే న‌టించింది. త‌రువాత యాంక‌ర్ అయింది. ఆ త‌రువాత కూడా ప‌లు సినిమాల్లో ఈమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఆ సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. దీంతో ర‌ష్మి గౌతమ్ యాంక‌ర్‌గానే మిగిలిపోయింది. అయిన‌ప్ప‌టికీ బుల్లితెర‌పై ఈమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. మూగ‌జీవాల ప‌ట్ల … Read more

Samantha : బాబోయ్‌.. స‌మంత ఏంటిది ? మ‌తులు పోగొడుతుందిగా..!

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి స‌మంత జోరు మీదుంది. వ‌రుస సినిమాల్లో న‌టిస్తూనే ఈమె గ్లామర్ షో చేస్తోంది. ఇటీవలే ఈమె గోవాలో త‌న స్నేహితుల‌తో క‌లిసి వెకేష‌న్‌ను ఎంజాయ్ చేసింది. అందులో భాగంగానే ఈమె బికినీ ధ‌రించి అల‌రించింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే స‌మంత గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఏమాత్రం వెనుకాడ‌డం లేదు. పుష్ప సినిమాలో ఊ అంటావా.. పాట‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపింప‌జేసింది. ఇక ఇప్పుడు తాజాగా … Read more

Shane Warne : షేన్‌వార్న్‌ను చివ‌రిసారిగా చూసింది వారే.. మ‌సాజ్ చేసి వెళ్లిన ఇద్ద‌రు మ‌హిళ‌లు..

Shane Warne : ప్ర‌ముఖ ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ మృతి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుమాస్ప‌ద స్థితిలోనే మృతి చెందార‌ని భావించారు. కానీ ఆయ‌న‌కు హ‌ఠాత్తుగా గుండె పోటు రావ‌డం వ‌ల్లే చ‌నిపోయాడ‌ని పోలీసులు దాదాపుగా నిర్దారించారు. అయితే షేన్ వార్న్‌ను చివ‌రిసారిగా ఇద్ద‌రు థాయ్ మ‌హిళ‌లు చూశారు. వారు ఆయ‌న‌కు మ‌సాజ్ కూడా చేశారు. త‌రువాత వారు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ‌లు … Read more

White Eggs Vs Brown Eggs : తెల్ల‌ని కోడిగుడ్లు, బ్రౌన్ క‌ల‌ర్ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివి ?

White Eggs Vs Brown Eggs : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కోడిగుడ్ల‌ను చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసి తింటారు. కోడిగుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు మొత్తం పోష‌కాలు గుడ్ల ద్వారా మ‌నకు ల‌భిస్తాయి. క‌నుక కోడిగుడ్ల‌ను ఉత్త‌మ పౌష్టికాహారంగా చెబుతారు. వీటిని పోష‌కాల‌కు గ‌నిగా భావిస్తారు. అనేక ర‌కాల … Read more

Samantha : అంద‌రినీ మ‌ద్యం తాగ‌మంటావా ? స‌మంత‌ను భారీ ఎత్తున విమ‌ర్శిస్తున్న నెటిజన్లు..!

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈమె త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోపాటు త‌న సినిమా అప్‌డేట్స్‌ను త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తులను కూడా ఈమె ప్ర‌మోట్ చేస్తుంటుంది. అందులో భాగంగానే స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు పోస్టులు పెడుతూ కోట్ల కొద్దీ రూపాయ‌లను ఆర్జిస్తోంది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ తాజాగా ఆమె పెట్టిన అలాంటి ఓ బ్రాండ్‌కు చెందిన పోస్ట్ … Read more