పెళ్లి కాని అమ్మాయిలు శివున్ని ఇలా పూజిస్తే మంచి భ‌ర్త వ‌స్తాడు..

అమ్మాయిలు వివాహం కోసం సోమవారం ఉపవాసంతో పాటు కొన్ని సాధారణ జ్యోతిష్య చిట్కాలను ప్రయత్నించవచ్చు.పెళ్లికాని అమ్మాయిలు సోమవారం నాడు పొద్దున్నే నిద్ర లేవాలి. తల స్నానం చేసి. తర్వాత పూజ గదిలో కూర్చుని ఓం నమః శివాయ అంటూ పూజించండి. సోమవారం ఉపవాసం చేయబోతున్నట్లయితే ఉపవాసం ముగించడానికి పూజను ఉపయోగించండి. ముందుగా శివునికి అక్షత, కుంకుమ, పసుపు, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, భస్మం, గంగాజలం, పంచదార సమర్పించండి. కొబ్బరికాయ పగలగొట్టి శివుని ముందు సమర్పించాలి. … Read more

ఈ సీన్స్ చూడగానే మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

రాజమౌళి ఆలోచనలు ఇతర దర్శకుల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. జక్కన్న ఎలాంటి సినిమాలు తెరకెక్కించినా ఆ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారనే సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో రాజమౌళి తీసిన బాహుబలి సాధించిన విజయం మామూలుది కాదు. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి సినిమా టాలీవుడ్ కే కాకుండా ఇండియన్ సినిమాకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. ఇదంతా రాజమౌళి పడిన కష్టానికి ఫలితం.దాదాపు 5 ఏళ్ల పాటు బాహుబలి సినిమాకు జక్కన్న తన … Read more

ఈ ఫొటో వెనుక భ‌రించ‌లేని దుఃఖం, బాధ ఉన్నాయి.. అంద‌రినీ ఏడిపించేసిన చిత్రం ఇది..

ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. కరిగే కాలంలో చెదరని మధురస్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, జీవితకాలం వాటిని పదిలంగా దాచుకొని, అలనాటి జ్ఞాపకాలని మళ్లీ మళ్లీ తనివి తీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇస్తుంది ఫోటో. అయితే ఏ ఫోటో వెనుక ఏ విషాద గాథ‌ దాగి ఉందో చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో అంతులేని శోకం దాగి ఉంది. అదేంటో … Read more

ఒకప్పుడు రాజమౌళి ఫ్యామిలీని చూసుకున్నది ఆయనే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లందరిలో రాజమౌళి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన డైరెక్టర్. ఆయన ఒక్కరే కాదు ఇండస్ట్రీలో వారి ఫ్యామిలీ నుంచి చాలామంది ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన వారే. అందుకే సినిమా లవర్స్ అందరికీ వీరి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రాజమౌళి అంతటి డైరెక్టర్ కావడానికి కారణం కూడా వారి ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రాజమౌళి వాళ్ళ నాన్న రైటర్ విజయేంద్రప్రసాద్, రాజమౌళి భార్య … Read more

కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉదయాన్నే ప‌ర‌గడుపున తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దాంట్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు స‌మృద్ధిగా ఉన్నాయి. పొటాషియం, సోడియం, డైట‌రీ ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, మెగ్నిషియం, కాల్షియం, సెలీనియం వంటి ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ కొబ్బ‌రి నీటిలో ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు సంపూర్ణ పోష‌కాహారం అంద‌డ‌మే కాదు, ప‌లు అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి. అయితే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 50 – 60 … Read more

తొక్కే క‌దా అని తీసి పారేయ‌కండి.. అర‌టి తొక్క‌తో క‌లిగే లాభాలు తెలిస్తే..?

మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్ అని సమాధానం ఇచ్చే వారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే, మరీ టూమచ్ చేస్తున్నాడని అనుకుంటారేమో, ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటితొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అవునా అంటూ ముక్కునవేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల … Read more

అర్జున వృక్షం గొప్పతనం తెలుసా?వైద్యపరంగా అబ్బుర పరిచే అద్భుత శక్తి దాని సొంతం.!

అర్జున వృక్షం( తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు…..దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషదంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవొచ్చట.! అంతే కాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం , మెగ్నీషియం … Read more

ఎన్ని సార్లు చెత్త వేసినా తీస్తారు వీళ్లు.. శుభ్రంగా ఉండేదాకా విడిచిపెట్ట‌రు.. ఎంతో మందికి ఆద‌ర్శం..

తేజస్వి ది ఒంగోలు, తండ్రి వ్యాపారి, తల్లి గృహిణి, వారికి ఆమె ఒక్కతే కూతురు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక పత్రికలో ఒంగోలు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడింది. అందుకు కారణాలేమిటని శోధిస్తే అపరిశుభ్రత ఎక్కువని తెలిసింది. తన వంతుగా ఏమైనా చేయగలడా అని ఆలోచించింది. అందుకు సొంతంగా ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించింది. పదిమంది స్నేహితులతో కలిసి ఒంగోలులో భూమి ఫౌండేషన్‌ను ప్రారంభించింది. పట్టణాన్ని స్వచ్చంగా మార్చాలన్న లక్ష్యంతో శుభ్రం చేసిన ప్రాంతాలకు రంగులు వేసి స్ఫూర్తి … Read more

ఇతర సినీ పరిశ్రమలలో స్థిరపడిన తెలుగు నటులు ఎవరు?

రోహిణి.. ఈవిడ తెలుగావిడే . తల్లిదండ్రులు ఇద్దరూ తెలుగువారే . ఈవిడ తెలుగులో బాల్యనటిగా ఎన్నో సినిమాలు చేసింది కానీ కథలో పెద్ద మలుపు లాగా ఈవిడ తమిళం, మలయాళం సినిమాలలో నెమ్మదిగా సినిమాలు చేయడం మొదలెట్టింది . అలా నెమ్మదిగా ఆ రెండు పరిశ్రమలలో ప్రసిద్ధి చెందింది. ఈవిడ ఇప్పటివరకు అన్నిటికంటే మలయాళం సినిమాలల్లో ఎక్కువగా నటించింది. అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈవిడ ఇప్పటివరకు మలయాళం ,తమిళం సినిమాలలోనే తెలుగు … Read more

ఒక ఊర్లో ఒక ధ‌నికున్ని ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనాల‌కు ఆహ్వానించారు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఒక ఊర్లో వున్న గుడిలో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు.. అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట . వచ్చి సాధించేది ఏమి వుంది? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట … నాకు పెళ్ళి … Read more