మన బాడీ ఫిట్ గా ఉండాలి అంటే ఎం చేయాలి ?
చాలా మంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి అంటే అదేదో పెద్ద కష్టంలా భావిస్తారు. కష్ట సాధ్యమైన పనిగా చూస్తుంటారు. కానీ బాడీ ఫిట్‌గా ఉండడం లేదా బాడీని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం అనేది వాస్తవానికి ఒక బాధ్యత అని అందరూ గుర్తుంచుకోవాలి. రోజూ మనం వాళ్ల కోసం ఎంతగా కష్టపడతామో మన కోసం కూడా మనం కాస్త శ్రమించాలి. దీన్ని ఒక బాధ్యతగా భావించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండడం అలవాటు అవుతుంది. ఈ శరీరం నాదా, పక్క … Read more









