భోజనం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులను చేయకండి..
భోజనం చేసేటప్పుడు తప్పకుండా ఈ పద్ధతులని అనుసరించడం చాలా ముఖ్యం అని పండితులు చెబుతున్నారు. ఈనాటి కాలంలో అయితే టీవీలు, ఫోన్లు చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని అంటున్నారు. అయితే తినేటప్పుడు అన్నపూర్ణ దేవి స్వరూపమైన ఆహారాన్ని ఎంతో పవిత్రంగా భుజించాలని అంటున్నారు. అయితే మంచి ఫలితాలు కోసం తినేటప్పుడు ఎలా ఆచరించాలి అనేది చూద్దాం. భోజనానికి ముందు కాళ్లూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తూర్పూ లేదా ఉత్తరం దిక్కు … Read more









