మన దేశంలో సినిమాల ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?
భారత దేశంలో నే ఒక ప్లాన్ ప్రకారం భూములు భవనాలపై ముందు చూపుతో పెట్టుబడి పెట్టిన హీరో శోభన్ బాబు. అందరికంటే అధికంగా సంపాదించారని చెపుతారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో మారుమూల పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన టనపై మక్కువతో మద్రాసు చేరి అక్కడే పట్టుదల వీడకుండా మంచి నటుడుగా పేరు పొంది, దానితో పాటే సిస్టమాటిక్ గా money ని జాగ్రత్త చేసి పెట్టుబడులు పెట్టారు. నగరంలో కనీసం 50 భవ నాలు … Read more









