1500 ఏళ్ల కింద‌ట నిర్మించిన ఆల‌యం ఇది.. ద‌ర్శిస్తే ఎలాంటి క‌ష్టాలు అయినా పోతాయి..!

సుబ్రమణ్య స్వామి ఆరాధన అత్యంత పవిత్రం. నాగుపాములు, కార్తీకేయ రూపం, షణ్ముఖ రూపం, వల్లీదేవసేన సహిత సుబ్రమణ్య రూపం, పుట్టలు, నాగపడిగెలు ఇలా అనేక రూపాల్లో ఆరాధించే స్వామి సుబ్రమణ్య స్వామి, ఆయన ఆదిశంకరులు ప్రతిపాదించిన షణ్ముఖారాధనలో కార్తీకేయుడు ఒకరు. అయితే ఈ స్వామిని దీపం రూపంలో ఆరాధిస్తారు కొందరు. అయితే సుబ్రమణ్యస్వామి దేవాలయాలు అంటే మనకు గుర్తుకువచ్చేది తమిళనాడు. అరుదైన మూర్తి స్వరూపంలో ఉండే సుబ్రమణ్యస్వామి గురించి తెలుసకుందాం… రామాపురం కడప జిల్లాలో ఒక చిన్న … Read more

ఈ ప్రయోజ‌నాలు తెలిస్తే ఇక‌పై నిమ్మ తొక్క‌ల‌ను ప‌డేయ‌రు..!

నిమ్మకాయ వల్ల ఎటువంటి బెనిఫిట్ మనకి కలుగుతాయి అని తెలుసు. కానీ నిమ్మ తొక్క వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. నిమ్మ తొక్క లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పెక్టిన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన లివర్ లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజ్ అయ్యేలా కూడా ఇది సహాయ పడుతుంది. ఇలా నిమ్మ తొక్క కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. నిమ్మ తొక్క లో … Read more

గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

గోధుమ గడ్డి చాలా విధాలుగా ఉపయోగ పడుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడే సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో గోధుమ గడ్డి ఒకటి. దీనితో మనం అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, బి కాంప్లెక్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, సోడియం ఉంటాయి. పైగా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక గ్లాసు రసం లోనే 17 ఎమినో యాసిడ్స్, … Read more

ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ల‌ని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..!

మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. ఒక్క సారి పెళ్లి చేసుకుంటే.. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే.. అలాంటిది పెళ్లి చేసుకునే టప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓ మానసిక నిపుణురాలు చెప్పిన ప్రకారం.. ఈ లక్షణాలు ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలి. వారేవరో ఇప్పుడు చూద్దాం. పెళ్లి చేసుకునేటప్పుడు.. తమ కంటే ఆస్తి తక్కువగా ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. అలా చేస్తే… అబ్బాయికి గౌరవం … Read more

లవ్ యు రాజా అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?

దాపరికం అనేదే తెలియదు. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ముక్కుసూటి మనిషి. నమ్మిన దాన్ని ఆచరిస్తూ, తెరమీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో ఒకరు నట – దర్శక – రచయిత పోసాని కృష్ణ మురళి. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసే సమయంలో తన దగ్గర ఉన్న ప్రతిభా పాటవాలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు పోసాని. అలాగే సినిమాలలో కూడా మంచి పాత్రలు వేస్తూ అందరినీ అలరించారు. గోపాల గోపాల చిత్రంలో కామెడీ … Read more

ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి హీరో, హీరోయిన్లుగా స్థిరపడిపోయారు. మరికొందరు మాత్రం అరకొరగా ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు. అయితే ఇప్పట్లో హీరోల చెల్లెలి పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కానీ.. అప్పట్లో మాత్రం హీరోకి చెల్లి ఉంది అంటే ఇక ఆ పాత్ర కోసం ఎంతో జాగ్రత్త పడుతూ కొంతమంది నటులని సెలెక్ట్ చేసేవారు. ఇలా హీరో చెల్లెలి పాత్రలో నటించి గుర్తింపు సంపాదించుకున్న వారు … Read more

ఆక‌లిని అదుపు చేయ‌లేక‌పోతున్నారా ? రోజూ వాల్‌న‌ట్స్ తినండి..!

మీకు ఆక‌లి బాగా వేస్తుందా ? షుగ‌ర్ లేకున్నా.. ఆకలి బాగా అవుతుందా ? ఏది క‌న‌బ‌డితే అది లాగించేస్తున్నారా ? ఆక‌లిని త‌ట్టుకోలేక‌పోతున్నారా ? అయితే అది క‌చ్చితంగా స‌మస్యే. దాంతో అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌కు వాల్‌న‌ట్స్ చ‌క్క‌ని ప‌రిష్కారం చూపుతాయి. వాల్‌న‌ట్స్‌ను ఆక‌లి అయిన‌ప్పుడ‌ల్లా తింటే.. ఆక‌లి నియంత్ర‌ణ‌లోకి రావ‌డంతోపాటు అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. దీంతో పోష‌కాలు కూడా అందుతాయి. ఈ మేర‌కు సైంటిస్టులు ఈ … Read more

లివ‌ర్‌ శుభ్రం అయి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

నిత్యం మ‌నం తినే అనేక రకాల ఆహార ప‌దార్థాల ద్వారా శ‌రీరంలో పేరుకుపోయే విష ప‌దార్థాలు, వ్య‌ర్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. ఈ క్ర‌మంలో లివ‌ర్ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి మ‌న శ‌రీరానికి హాని క‌లిగించ‌డ‌మే కాక‌.. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ల‌గ‌జేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యం కూడా న‌శిస్తుంది. క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే.. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. అవి లేక‌పోతే లివ‌ర్ ఎక్కువ‌గా డ్యామేజ్ అవుతుంది. అయితే యాంటీ … Read more

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని తమ వంట ఇంటి పదార్థాల్లో ఒకటిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం.. వెల్లుల్లి మ్యాజికల్‌ స్పైస్‌గా చెప్పబడుతోంది. ఇందులో మన శరీర నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి.   వెల్లుల్లిలో విటమిన్‌ బి1, బి2, బి3, బి6, ఫోలేట్‌, మెగ్నిషియం, పాస్ఫరస్‌, సోడియం, జింక్‌, ఐరన్‌, … Read more

న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ (కీళ్ల‌వాపు) స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ?

భార‌తీయులు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎంతో పురాత‌న కాలంగా త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య‌త ఉంది. అనేక వ్యాధులను న‌యం చేసే ఔష‌ధాల్లో న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీన్ని ఖురాన్‌, బైబిల్‌ల‌లోనూ మిరాకిల్ హెర్బ్‌గా అభివ‌ర్ణించారు. ఆసియా దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ? దీనికి సైంటిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే…   న‌ల్ల జీల‌క‌ర్ర‌లో థైమోక్వినోన్ అన‌బ‌డే … Read more