వామ్మో.. లక్ష్మీ ప్రణతి పెళ్లి సమయంలో ఎన్టీఆర్ కి అన్ని కండిషన్స్ పెట్టిందా..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి వంశంలో మూడవ తరం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. అచ్చం తాత చరిష్మాను పుట్టుకతోనే అందిపుచ్చుకొని తెలుగు ప్రేక్షకులందరికీ అలనాటి నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకి ప్రతిరూపంగా కొనసాగుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్ – … Read more

ఆవలింతలు ఎందుకొస్తాయ్….తరచూ ఆవలింతలు రావడం మంచిదేనా??

ఆవలింత…..ఆవలింత…ఆవలింత….ఆవలింత….ఇలా కంటిన్యూయెస్ గా ఓ 10 సార్లు అనండి….మీకు ఖచ్చితంగా ఆవలింత వస్తుంది. ఇదే ఆవలింత లో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతుచిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం శ‌రీరం అల‌స‌టకు లోనైన‌ప్పుడు ఈ ఆవ‌లింత‌లు వ‌స్తాయి. ఆవలింత‌లు అంటు వ్యాధి ర‌కానికి చెందిన‌వి కాక‌పోయిన‌.. ప్ర‌తిస్పంద‌న‌ల ర‌కానికి చెందిన ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్య అని చెప్తారు. … Read more

ఏ క‌ల‌ర్ వంకాయ తింటే మంచిది ? గ‌్రీన్ OR వైలెట్.!!

వంకాయ‌వంటి కూర‌యు…పంక‌జ‌ముఖి సీత వంటి భామామ‌నియున్…..అంటూ వంకాయ మ‌న వంట‌కాల్లో ఓ ముఖ్య‌మైన ప్లేస్ ను కొట్టేసింది.! అలాంటి వంకాయ‌కు సంబంధించి మార్కెట్ లో రెండు ర‌కాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ క‌ల‌ర్ వంకాయ‌లు 2) వైలెట్ క‌ల‌ర్ వంకాయ‌లు. ఈ రెండిటిలో ఏది తింటే మంచిది? ఏది అంత శ్రేయ‌స్క‌రం కాదు అనేది ఓ సారి తెలుసుకుందాం. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే వైలెట్ క‌ల‌ర్ వంకాయ ది బెస్ట్.! ఇంకా చెప్పాలంటే…వైలెట్ క‌ల‌ర్ లో మ‌న‌కు తిన‌డానికి … Read more

శృంగారం శృతి మించితే…బట్టతల, హార్ట్ ఎటాక్ లు వస్తాయని మీకు తెలుసా?

ఆకలి,నిద్ర, సెక్స్…ప్రతి మనిషికి చాలా అవసరం..ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలు..కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు….మోతాదును మించితే ప్రతిదీ విషమే అంటారు మన పెద్దలు. ఈ మాట నిజంగా నిజం. శృంగారం శృతి మించితే….బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇవేవో గాలిమాటలు కాదు, దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు కొందరు బయో హ్యాకర్స్.! అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే…ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట. … Read more

టెస్ట్ మ్యాచ్‌లో ఆడే క్లాస్ వేరు అంటారు కొందరు క్రికెట్ అభిమానులు. ఆ క్లాస్ ఏమిటి? వన్‌డేల్లో అది ఎందుకు సాధ్యం కాదు?

టి 20 క్రికెట్ లో ఒక బౌలర్లు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక 110 కిలోమీటర్ వేగంతో ఒక స్లో బంతిని వేస్తాడు . బ్యాటింగ్ చేసేవాడు ఒక లెగ్ సైడ్ వైపు సిక్స్ కొడదాము అని అనుకుంటాడు కానీ టైమింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల బంతి ఎటో ఆఫ్ సైడ్ కి వెళ్ళిపోతుంది ఫీల్డర్ క్యాచ్ పడతాడు. ఇదంతా చూస్తే స్కూల్ పిల్లలు ఆడే ఆటలో ఉంటుంది . అదే టెస్ట్ క్రికెట్ లో అయితే 130 … Read more

బోటి తినే అలవాటు లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే..!

సాధారణంగా మనం మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాము అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ మాంసాహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. చాలామంది బోటి తినడానికి ఇష్టపడగా మరికొందరు ఇష్టపడరు. అయితే చాలామందికి ఈ బోటి తినే అలవాటు ఉండదు. ఇలా బోటికనక మీరు తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక లేదా పొట్టేలు బోటిలో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బోటిలో మనకు ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు … Read more

జపాన్‌ ప్రజలు అంత సన్నగా ఉండటానికి కారణాలు ఇవే.. మీరు ఫాలో అయిపోండి.!!

మన దేశంలో ఊబకాయంతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. పది మందిలో ఐదుగురు అధికబరువుతో ఉన్నారు. కానీ మీరు జపాన్‌, కొరియా లాంటి దేశాలు చూసుకుంటే.. వాళ్లు చాలా స్లిమ్‌గా, అందంగా ఉంటారు. మనం ఒకసారి బరువు పెరిగిన తర్వాత అది ఎలా నియంత్రించాలా అని అప్పుడు తంటాలు పడుతుంటాం. ఏం చేసినా బరువు తగ్గడం అంత తేలిక కాదు. మనకంటే నాజూగ్గా ఉండేవాళ్లను చూస్తే కడుపులో మంట వస్తుంది. అతని ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. … Read more

చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు అలొవెరా (క‌ల‌బంద‌)ను ఇలా వాడాలి..!

క‌ల‌బంద‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా వాడుతున్నారు. ఈ మొక్క దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ పెరుగుతుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో క‌ల‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీంతో ప‌లు ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాలు త‌యారు చేస్తారు. అలొవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇది చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ‌నిస్తుంది. దీంతో చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను ఇలా సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు.   1. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు క‌ల‌బంద ఆకుల్లో ఉండే గుజ్జుతో ప‌లు … Read more

ద‌గ్గును వెంట‌నే తగ్గించే స‌హ‌జ ‌సిద్ధ‌మైన అత్యుత్త‌మ ఇంటి చిట్కాలు..!

సాధార‌ణంగా మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు రెండూ ఒకేసారి వ‌స్తాయి. కొంద‌రికి మాత్రం జ‌లుబు ముందుగా వ‌స్తుంది. అది త‌గ్గే స‌మ‌యంలో ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి కేవ‌లం ఎప్పుడూ ద‌గ్గు మాత్ర‌మే వ‌స్తుంటుంది. అయితే ద‌గ్గు అనేది స‌హ‌జంగా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌స్తుంది. ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును చాలా త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.   1. ఉప్పు … Read more

నిమ్మ‌ర‌సం, బెల్లం.. అధిక బ‌రువును త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్‌..!

నిత్యం వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను క‌ఠినంగా పాటించ‌డం.. వంటివి చేస్తే ఎవ‌రైనా స‌రే చ‌క్క‌ని దేహ‌దారుఢ్యాన్ని పొందుతారు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిలోకి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో నిత్యం తీసుకునే పోష‌కాల‌తో కూడిన ఆహారంలో.. ఆరోగ్యాన్ని అందిస్తూ, బ‌రువును త‌గ్గించే ప‌దార్థాల‌ను కూడా భాగం చేసుకోవాలి. ఆ విష‌యానికి వ‌స్తే బెల్లం, నిమ్మ‌ర‌సం అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. నిత్యం ఈ రెండింటితో త‌యారు చేసిన పానీయాన్ని తాగడం వ‌ల్ల ఓ వైపు ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండ‌డ‌మే … Read more