ఆ హీరో వల్ల మోసపోయిన నటి రమాప్రభ.. సహాయం కోసం రజిని ఇంటికి వెళితే..?

సీనియర్ నటి రమ ప్రభా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై దశాబ్ద కాలం పాటు అద్భుతమైన నటన ప్రదర్శించిన వారిలో రమాప్రభ కూడా ఒకరు. తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 1400 కి పైగా చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ప్రముఖ హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రుమా ప్రభ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. … Read more

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోలుగా ఎదిగిన టాలెంటెడ్ హీరోలు వీరే..!!

కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలరు. ఇక సినిమా రంగంలో ఉండే వారైతే అది ఏ పని అయినా పరవాలేదు అనుకునేవారు చాలామందే ఉన్నారు. చాలామంది హీరోలు అవుదామని వచ్చి దర్శకులు కావచ్చు, మరి కొంతమంది దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ అలా కష్టపడిన వారు ఎవరు? ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి హీరోలుగా రాణిస్తున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన … Read more

ఓ హాస్పిట‌ల్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌.! జీవిత స‌త్యాన్ని భోదించింది.!!

నిజ‌మే మ‌రి. మ‌నం బ‌తికున్నంత కాలం డ‌బ్బు మ‌న‌తోపాటు ఉంటుంది. కానీ చ‌నిపోయాక అది మ‌న‌తో రాదుగా. అలాగే డ‌బ్బు అనేది జీవితంలో అవ‌స‌ర‌మే. సౌకర్య‌వంతంగా జీవించేందుకు అది కావాల్సిందే. కానీ దాంతో ఏదైనా కొన‌వ‌చ్చు, ఏమైనా చేయ‌వ‌చ్చు అనుకుంటేనే అది పొర‌పాటు అవుతుంది. డ‌బ్బు అన్ని సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు అవ‌స‌రం రాదు. చైనాలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు … Read more

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును పసుపు, నిమ్మ‌ర‌సంతో త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా..?

ప‌సుపు మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే ప‌దార్థం. దీని వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అంతేకాదు, ప‌సుపును మ‌న పెద్ద‌లు యాంటీ సెప్టిక్‌గా, గాయాలు మానేందుకు కూడా వాడుతారు. ఇక నిమ్మ‌ర‌సం. దీన్ని కూడా మ‌నం వంటల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. ముఖ్యంగా నిమ్మర‌సం, చ‌క్కెరను నీటిలో క‌లుపుకుని ష‌ర్బ‌త్‌లా తాగితే శ‌రీరానికి చ‌ల్ల‌దనం చేకూరుతుంది. అయితే ప‌సుపు, నిమ్మ‌ర‌సంల‌ను ఉప‌యోగించి బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌నే సంగ‌తి తెలుసా..? బ‌రువే కాదు, పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కూడా … Read more

ఆ ఆలయంలో కొలువైన గణేషుడికి ఉత్తరాలు రాస్తే భక్తుల కోరికలు తీరుతాయట..!

భారతదేశంలో ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆయా ఆలయాలు పురాతన కాలం నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు నెలవుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఆలయాలకు వెళ్లే భక్తులు విభిన్న రీతిల్లో దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చమని దైవాలను ప్రార్థిస్తుంటారు. అవి నెరవేరిన వెంటనే వచ్చి మొక్కు తీర్చుకుంటుంటారు. రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో ఉన్న వినాయక దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కాకపోతే అక్కడ గణేషున్ని భక్తులు … Read more

సినిమా షూటింగుల్లో తీసే ప్రతీ సీనుకీ కెమెరా ముందు ఒక చెక్క పలక పెట్టి క్లాప్ అని పిలుస్తుంటారు. దాని అవసరమేంటి? ఎందుకు దాన్ని వాడతారు?

క్లాప్‌బోర్డ్ అనేదాని పేరు చప్పట్లు (Clap) అనే సౌండునుంచే వొచ్చి ఉండాలి.. అంటే చప్పట్లలాంటి ఒక సౌండు.. ఆ శబ్దాన్ని వీడియో, ఆడియో సింక్ చేయడానికి వాడతారు.. ఇంతకుముందు పిక్చర్ నెగెటివ్, సౌండ్ నెగెటివ్ రెండు ఫిల్ములమీద వేరువేరుగా రికార్డయేవి.. ఆ రెండిటిని ఎడిటింగు మూవియోలా మీద ఎక్కించినప్పుడు క్లాప్ జరిగిన వీడియో, క్లాప్ సౌండ్ వొచ్చిన ఆడియోని మ్యాచ్ చేస్తే అక్కణ్ణుంచి మిగతాదంతా పెర్ఫెక్టుగా సింక్ అయేది.. అందుకే క్లాప్ బోర్డుమీద సీన్ నంబరు, షాట్ … Read more

కారు సర్వీసింగ్ కంపెనీ సెంటర్ లోనే ఎందుకు చేయించాలి?

దీనికి హీరో సైకిల్స్ కాకినాడ లో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను అండి. అప్పట్లో హీరో సైకిల్స్ ఒక అగ్రగామి సంస్థ , కానీ సైకిల్స్ పరిశ్రమ లో తయారు చేసి వాటిని అమ్ముతుంటే చాలా ఎక్కువ ధర , దీన్ని తెలుసుకున్న ఒక సైకిల్ మెకానిక్ ఏమి చేశాడు అంటే సైకిల్ విడి భాగాలు కొని వాటిని తనే అసెంబ్లీ చేసి అమ్మే వాడు, పరిశ్రమ ధరకన్నా చాలా తక్కువకు! కొన్ని సంవత్సరాలు మనుషులకు బద్దకం … Read more

బ్రొకొలి, కాలిఫ్ల‌వ‌ర్‌.. రెండింటికీ తేడా ఏమిటో తెలుసా..?

బ్రోకోలి మరియు కాలిఫ్లవర్ రెండూ క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన కూరగాయలు. అయినప్పటికీ, వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.బ్రోకోలి చిన్న పూల గుత్తులతో కూడిన పచ్చని తలలు. కాలిఫ్లవర్ పెద్ద, దట్టమైన తెల్లని తల. బ్రోకోలి గాఢమైన ఆకుపచ్చ రంగులో ఉంటే కాలిఫ్లవర్ సాధారణంగా తెలుపు రంగులో ఉంటుంది. ఊదా, ఆకుపచ్చ రంగులలో కూడా లభిస్తుంది. బ్రొకొలి రుచి కొద్దిగా చేదుగా, వ‌గ‌రుగా ఉంటుంది. కాలిఫ్ల‌వ‌ర్ రుచి మృదువుగా, తీయ‌గా ఉంటుంది. పోష‌క విలువలు బ్రొకొలిలో … Read more

వేస‌వి కాలంలో రోజూ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

పానీయాల్లో కొబ్బరి నీరు చాలా మంచిది. ప్రత్యేకించి వేసవి కాలంలో స్త్రీలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. వేడిని, దాహాన్ని గణనీయంగా తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజలవణాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలెస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా కూడా గుండెకు ఎంతో మేలు. వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు … Read more

ఈ ర‌క‌మైన ఆహారాల‌ను మీరు తింటున్నారా..? అయితే ఆరోగ్యం పాడైపోతుంది జాగ్ర‌త్త‌..!

పోషకాహార నిపుణులు, ఫిట్ నెస్ నిపుణులు రోజువారీ ఆహారంలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా వుండాలని చెపుతారు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించేవారైన మీరు ఈ అంశం తెలుసుకోవటం ప్రధానం. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కూడా కొవ్వుల వంటివే కాని ఇవి సహజంగా మొక్కలు లేదా జంతువులనుండి వచ్చేవి కావు. ఇవి మనుషులచే తయారుచేయబడిన కృత్రిమ కొవ్వులు. కొవ్వులను దీర్ఘకాలం నిల్వ వుంచాల్సిన పదార్ధాలలో రూపాంతరం చెందించి వీటిలో వుంచుతారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అంటే, చిప్స్ … Read more