మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను రోజూ తినండి..
కిడ్నీలు మీ వంట్లోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. కాని మీరు మాత్రం వాటికి చేసేదేమీ లేదు. కనుక కనీసం వాటి ఆరోగ్యానికవసరమైన తిండి పదార్ధాలు తినండి. వయసు పైబడితే, కిడ్నీ సమస్య మరణం వరకు దారితీయగలదు. ఇప్పటికే కిడ్నీ వ్యాధులున్నవారు దిగువ పేర్కొనే 5 రకాల ఆహారాలను తీసుకుంటే, పరిస్ధితి మెరుగుపడగలదు. రెడ్ బెల్ పెప్పర్ (కాప్సికం) – ఈ యాంటీ ఆక్సిడెంట్ ఆహారం కిడ్నీలకు మంచిది. శరీర ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. కావలసిన పీచు, విటమన్ … Read more









